హోం  » Topic

సెన్సెక్స్‌ న్యూస్

సోమ‌వారం లాభాల‌తో ప్రారంభం
గ‌త వారం వ‌రుస న‌ష్టాల‌తో కొన‌సాగిన మార్కెట్లు సోమ‌వారం సానుకూలంగా ప్రారంభ‌మ‌య్యాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఐటీ రంగాలు 1 శాతం పె...

రెండు రోజుల లాభాల‌కు బ్రేక్
స్త‌బ్దుగా కొన‌సాగిన దేశీయ మార్కెట్లు వరుసగా రెండు రోజులపాటు లాభాల దుమ్ము రేపిన మార్కెట్లు చివరికి పెద్ద‌గా లాభం లేదు, న‌ష్టం లేదు అన్నట్లుగా ...
దూసుకెళ్లిన దేశీయ మార్కెట్లు
రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల రేసులో దూసుకెళ్లాయి. అటు ఇన్వెస్టర్లు, ఇటు ట్రేడర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో సరికొత్త రికార్డుల...
ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల దెబ్బ‌తో మార్కెట్ల‌లో న‌ష్టాలు
చివ‌రి గంట‌ల్లో కౌంటర్లలో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను బలహీనపరచడంతో సెన్సెక్స్‌ 32,000 దిగువకు చేరింది. నిఫ్టీ 10,000 పాయింట్ల మైలురాయిని కోల్ప...
స్థిరంగా కొన‌సాగుతున్న మార్కెట్
*80 పాయింట్లు న‌ష్ట‌పోయిన సెన్సెక్స్‌ ఉద‌యం నుంచి హెచ్చుత‌గ్గుల‌కు లోనైన మార్కెట్లు చివ‌ర‌కు స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిశాయి. అంత‌ర్జాతీ...
లాభంతో ముగిసిన మార్కెట్లు
*200 కు పాయింట్ల‌కు పైగా లాభ‌ప‌డ్డ సెన్సెక్స్‌ సుదీర్ఘ వారంతం త‌ర్వాత మంగ‌ళ‌వారం మార్కెట్లు సానుకూలంగా సాగాయి. ద్ర‌వ్య పాల‌సీ నేప‌థ్యంలో ...
భారీగా ప‌త‌న‌మైన మార్కెట్లు
ఆసియా మార్కెట్ల‌లో మిశ్ర‌మ ధోర‌ణి, ట్రేడ‌ర్లు అమ్మ‌కాల‌ను కొన‌సాగించడంతో బుధ‌వారం దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌ను కొన‌సాగించాయి. భార‌త...
లాభం... న‌ష్టం,మ‌ళ్లీ లాభం... చివ‌రికి స్వ‌ల్ప న‌ష్టం
స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలు లాభాలు గడించడంతో, నిఫ్టీ కొత్త గరిష్టాలను తాకి రికార్డులు నమోదు చేసి...
276 పాయింట్లు లాభ‌ప‌డిన సెన్సెక్స్‌
దేశీయ ఇన్వెస్ట‌ర్లు ఆశావాహంగా ఉండ‌టంతో మార్కెట్లు లాభాల్లో కొన‌సాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌ ట్రేడింగ్‌లో దాదాపు 300 పాయింట్లు పుంజుకుంది. ఉత్త&zw...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X