English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
Goodreturns  » Telugu  » Topic

Paytm

పేటీఎమ్ క్యాష్‌బ్యాక్ ఇప్పుడు బంగారం రూపంలో
మొబైల్ వాలెట్ దిగ్గ‌జం పేటీఎమ్‌ తాజాగా తమ వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను డిజిటల్ బంగారం రూపంలో ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. తమ ప్లాట్‌ఫాం ద్వారా లావాదేవీలు జరిపే వారు ఇకపై తామిచ్చే క్యాష్‌బ్యాక్‌ను డిజిటల్ పసిడి రూపంలోనూ పొందవచ్చని సంస్థ తెలిపింది. దేశంలో పొదుపు, ఖ‌ర్చు అలవాట్ల‌కు రెండింటికీ సంబంధించి మంచి అనుభ‌వాన్ని ఇది ఇవ్వ‌గ‌ల‌ద‌ని, ఎంతో మంది ...
Now You Can Convert Paytm Cashback Into Paytm Digital Gold

85 వేల మంది అమ్మ‌కం దార్ల‌ను తొల‌గించిన పేటీఎమ్‌
పేటీఎమ్ ఈ-కామ‌ర్స్ సంస్థ‌కు సంబంధించిన పేటీఎమ్ మాల్ అమ్మ‌కం దార్ల విష‌యంలో మార్పులు చేస్తోంది. కొత్త బ్రాండ్ సృష్టించుకోవ‌డంలో భాగంగా దాదాపు 85 వేల మంది అమ్మ‌కందారులను...
పేటీఎమ్ చేతికి ఇన్‌సైడ‌ర్‌.ఇన్
పేటీఎమ్ ఈ ఏడాది మార్చి నెల‌లో మూవీ, ఈవెంట్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభించింది. ఈ విభాగాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పుడు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. గురువారం ఒక ప్ర&zw...
Paytm Acquires Major Stake A Ticket Booking Website
2000 మందిని నియ‌మించుకోనున్న పేటీఎమ్‌
త‌న వ్యాపారం, సాంకేతిక నిర్వ‌హ‌ణ కోసం పేటీఎమ్ మాల్ దాదాపు కొత్త‌గా 2000 మందిని నియ‌మించుకోనున్న‌ట్లు స‌మాచారం. పేటీఎమ్ మాతృ సంస్థ వ‌న్97 క‌మ్యూనికేష‌న్స్‌. పేటీఎమ్ ఇ...
పేటీఎమ్ బ్యాంకు ఖాతాపై 4% వ‌డ్డీ, డెబిట్ కార్డు
ఎన్నో రోజులుగా పేటీఎమ్ వాలెట్ యూజ‌ర్లు ఎదురుచూస్తున్న పేటీఎమ్ బ్యాంకు మంగ‌ళ‌వారం ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని వార్తా ప‌త్రిక‌ల ప్ర‌క‌ట‌న‌లు, పేటీఎమ్ బ్లాగ్ పోస్...
What Paytm Bank Means Paytm Users
పేటీఎమ్ చెల్లింపుల బ్యాంకు కార్య‌క‌లాపాలు ప్రారంభం
పేటీఎమ్ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించింది. రూ.1 ల‌క్ష లోపు డిపాజిట్‌తో పేటీఎమ్ బ్యాంకులో ఖాతాను తెరిచే వీలుంది. బ్యాంకు ప్రారంభించిన‌ సంద‌ర్భంగా వినియోగదార...
పేటీఎమ్ మార్కెట్ విలువ రూ. 45346 కోట్ల‌కు
పేటీఎమ్‌ జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ సుమారు రూ.9,000 కోట్ల (1.40 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులను రాబ‌ట్టింది. పేమెంట్ బ్యాంక్‌ కార్యకలాపాల విస్తరణకు, వినియోగదారులను పెం...
Paytm Valuation Has Soared 7 Billion Following The Softban
మే 23 నుంచి పేటీఎమ్ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాలు ప్రారంభం
ఎన్నో నెల‌ల పాటు ఆల‌స్యంగానైనా పేటీఎమ్ ఒక మంచి వార్త చెప్పింది. మే 23 నుంచి పేటీఎమ్ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాలు మొద‌ల‌వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. "ఆర్‌బీఐ నుంచి ...
ఇక‌పై మొబైల్ వాలెట్ల ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు
నోట్ల ర‌ద్దు త‌ర్వాత డిజిట‌ల్ చెల్లింపుల‌కు వాలెట్ల‌ను వాడేలా ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. అదే విధంగా యువతరానికి పెట్టుబడి సాధనాలను మరింతగా అందుబాటులో...
Sebi Allows Investors Buy Mutual Fund Schemes Via Digital Wa
పేటీఎమ్ ద్వారా రూపాయికే బంగారం
గ‌త న‌వంబ‌రులో మోదీ పెద్ద నోట్లను మార్చినప్ప‌టి నుంచి డిజిట‌ల్ చెల్లింపుల‌కు ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఆ దిశ‌లో ప్ర‌భుత్వం ఎంతో కృషి చేసింది. న‌గ‌దు ర&zwnj...
పేటీఎమ్ బిగ్ క్యాష్ బ్యాక్ సేల్ ద్వారా డ‌బ్బు ఆదా
పేటీఎమ్ యాప్ వాడ‌కందారులారా త‌క్కువ డ‌బ్బుతో షాపింగ్ చేసి ఎక్కువ ఆదా చేసేందుకు మీరు సిద్ద‌మా? అయితే ఇవి మీ కోస‌మే. వ‌చ్చే 48 గంట‌లు అందుకోసం ఉద్దేశించిన‌దే. మీరు ఫోన్ క...
Enjoy This Summer With Paytm Cashback Sale
అమెజాన్ వాలెట్ రాక‌తో పేటీఎమ్‌,స్నాప్‌డీల్‌కు ఎదురుదెబ్బేనా?
భారత్‌లో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునేందుకు స్నాప్‌డీల్, పేటియమ్ లాంటి ప్రత్యర్థులతో విస్తృత స్థాయిలో పోటీపడుతున్న అంతర్జాతీయ ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ ఈ ...

More Headlines