భూరికార్డులు సైతం ఆధార్‌తో అనుసంధానం! భూమి సొంతదారులకు సంబంధించి 1950ల నుంచి ఉన్న అన్ని భూమి రికార్డులను ఆధార్‌తో అనుసంధానించేందుకు కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని స...