English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
Goodreturns  » Telugu  » Topic

Ipo

ప‌బ్లిక్ ఇష్యూకు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా
ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ర్ట‌క్చ‌ర్ మౌలిక పెట్టుబ‌డుల సంస్థ ఐఆర్‌బీ ఇన్విట్ ఫండ్ తొలి ప‌బ్లిక్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. సంస్థ ఐపీఓ ద్వారా రూ.5,035 కోట్ల‌ను స‌మీక‌రించ‌నుంది. ఒక్కో షేరు ధ‌రను రూ.100-102 గా నిర్ణ‌యించారు. ఇష్యూ మే 3-5 వ‌ర‌కు ఉంటుంది. ఈ సంస్థ ఎన్ఎస్ఈలో లిస్ట్ అవ‌నుంది. ఇది ఇన్వైట్‌లో చేర‌నున్న మొద‌టి మౌలిక పెట్టుబ‌డుల సంస్థ.మార్కెట్ ...
Irb Invit Fund Seeks Up 724 Million Ipo

ఐపీవోకి రానున్న ఎస్‌.చాంద్‌
టెక్ట్స్‌ బుక్‌ పబ్లిషింగ్‌ సంస్థ ఎస్‌ చాంద్‌ అండ్ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 26న మొదలుకానున్న ఐపీవో 28న ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 660-670గా కంపెనీ నిర్ణయి...
26 కంపెనీల ద్వారా 4030 కోట్లా?
యూరప్‌, పశ్చిమాసియా, భారత, ఆఫ్రికా (ఈంఇఐఎ) ప్రాంతంలో పబ్లిక్‌ ఇష్యూలు జోరుగా ఉన్న మార్కెట్‌గా భారతదేశం నిలిచింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో బిఎ్‌సఇ, ఎన్‌ఎస్ఇల్లో 26...
Two Exchanges Registered 27 Ipos Worth Nearly 62 Crore Dolla
1.9 రెట్లు స‌బ్‌స్క్రైబ్ అయిన సీఎల్ ఎడ్యుకేట్
విద్యా సంబంధ సేవల సంస్థ సీఎల్‌ ఎడ్యుకేట్‌ పబ్లిక్‌ ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 500-502కాగా.. బుధవారం ముగిసింది. చివరి రోజుకి కేవలం 1.9...
ఐపీవోల్లో ఆఫ‌ర్ డాక్యుమెంట్‌ను అర్థం చేసుకోవ‌డం ఎలా?
దేశంలో ఏ స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ కాని కంపెనీ మొద‌టి సారి షేర్ల జారీ చేయ‌డం కోసం ప్ర‌తిపాద‌న‌ను తీసుకొస్తే దానిని ఐపీవో(ఇనిషియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌ర్‌) అంటారు. అయితే మ...
How Understand Offer Document An Ipo
ఐపీవో అంటే ఏమిటి? 2016 ఐపీవోల సంవ‌త్స‌రం ఎందుకు అయింది?
 ఏ స్టాక్ ఎక్సేంజీ జాబితాలో కూడా లేని కంపెనీ మొదటిసారిగా ప్రజలకు కొత్తగా షేర్లను ఇస్తే లేదా ప్రస్తుతం ఉన్న షేర్లను అమ్మాలని ప్రతిపాదిస్తే లేదా రెండూ చేస్తే, దానిని ఐపీవో(ఇన...
పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోకు సెబీ అనుమ‌తి
పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు ప్ర‌మోట‌రుగా వ్య‌వ‌హ‌రిస్తున్న పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోకు సెబీ అనుమ‌తిచ్చింది. ఈ ఐపీవో ద్వారా రూ. 2500 కోట్ల‌ను సేక‌రించాల‌ని స‌ద&z...
Pnb Housing Finance Ipo Gets Sebi Nod
సెబీ: ఐపిఒలకు చెక్ ఫ్రీ, స్టార్టప్‌లకు నజరానా
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) నిబంధనల్లో మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ధ (సెబీ) కీలక మార్పులు చేసింది. ప్రారంభ (స్టార్టప్‌) దశలో ఉన్న కంపెనీల లిస్టింగ్‌ నిబంధనలను కూడా సరళ...
ఐపీఓ జాబితాలో మరో ఐదు సంస్ధలు: సెబీకి దరఖాస్తు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఆఫరింగ్‌కు(ఐపీఓ) వచ్చేందుకు తాజాగా మరో ఐదు సంస్థలు జాబితాలో చేరాయి. మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ మండలి సెబీ వద్ద ఈ సంస్ధలు తమ దరఖాస్తులను సమర్పించాయి. ...
Navkar Corporation Files Paper With Sebi For Rs 600 Cr Ipo
ఐపీవోలో గ్రీన్‌షూ ఆప్షన్ అంటే ఏమిటి?
ప్రాథమిక ప్రజా ప్రతిపాదన (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) లేదా ఐపివో అంటే కంపెనీలు తమ చందా కోసం ప్రాథమిక మార్కెట్‌లో సాధారణ ప్రజల నుంచి నిధులు సేకరించేందుకు చేసే ప్రతిపాదన. ఈ ప్రతిప...
ఐపీఓ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించాలని లక్ష్యం: భారతీ ఇన్‌
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి మొదలైంది. ఇష్యూ ప్రారంభం కాకుండానే ప్రయిమరీ మార్కెట్లో ప్రీమియం ధరలు పలుకుతుండటంతో ఐపీఓల పట్ల ఇన్వెస్టర్లు మొగ్గు చూప...
Bharti Infratel Ipo Is Expensive Say Brokers
సాధారణ ఇన్యూరెన్స్ కంపెనీ(ఐపీఓ)లకు ఐఆర్‌డీఎ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులు సమీకరించాలంటే సాధారణ బీమా కంపెనీలకు కనీసం పదేళ్లు అనుభవం ఉండడంతో పాటు.. ముందుగా బీమా నియంత్రణ, అభివృద్దిప్రాధికార సంస్ద (ఐఆర్‌డీఎ) ...

More Headlines