English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
Goodreturns  » Telugu  » Topic

సెన్సెక్స్‌

లాభాల‌తో మొద‌లై న‌ష్టాల్లోకి
* రికార్డు లాభాల్లోకి వెళ్లి త‌ర్తా న‌ష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు తొలుత లాభాలతో మొదలై రికార్డు స్థాయిల‌ను అందుకున్న‌ దేశీ స్టాక్‌ మార్కెట్లు యూరప్‌ మార్కెట్ల ప్రభావంతో చివర్లో వెనకడుగు వేశాయి. ఒక ద‌శ‌లో 31,500 పాయింట్ల మైలురాయిని తాకిన సెన్సెక్స్‌ చివర్లో నష్టాల్లోకి జారుకుంది. ట్రేడింగ్‌ ముగిసేసరికి 7 పాయింట్ల స్వల్ప లాభంతో 31,291(0.02%) వద్ద ...
Sensex Ends Flat After Hitting Record High

166 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌
సోమ‌వారం ట్రేడింగ్‌లో సూచీలు ఒక మోస్త‌రుగా న‌ష్ట‌పోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 170 పాయింట్ల వ‌ర‌కూ న‌ష్ట‌పోగా నిఫ్టీ సైతం న‌ష్టాల‌కు గురైంది. ఒక ప‌క్క మార్కెట్ క్లోజ...
న‌ష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ప‌లు అంత‌ర్జాతీయ సంఘ‌ట‌న‌లు, యూరోపియ‌న్ కేంద్ర బ్యాంకు పాల‌సీ స‌మీక్ష నేప‌థ్యంలో ఆసియా మార్కెట్లు కాస్త దిగాలు ప‌డ్డాయి. అదే బాట‌లో దేశీయ మార్కెట్లు స్వ‌ల్ప న&zwnj...
Sensex Down 58 Points
సెన్సెక్స్ స‌రికొత్త గ‌రిష్టం 31,273
ప్రపంచ మార్కెట్లు లాభపడటంతో పటిష్టంగా మొదలైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి వారాంతం ట్రేడింగ్‌లో సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. మార్కెట్లు ముగిసేసరికి సెన్సెక్స్‌ 136 ...
వ‌రుస‌గా నాలుగో రోజూ నిఫ్టీ రికార్డు క్లోజింగ్‌
ఐటీసీ మంచి లాభాల దిశ‌గా ప‌య‌నించిన త‌ర్వాత ఈ రోజుల ఇన్వెస్ట‌ర్లు లాభాల స్వీక‌ర‌ణకు మొగ్గుచూప‌డంతో పాటు, రుతు ప‌వ‌నాలు ఆశాజ‌న‌కంగా ఉండ‌టం ఈ రోజు మార్కెట్ ప‌ని...
Bse Sensex Rises On Tuesday Nifty Record Closing 4th Consecu
భారీ లాభాల దిశ‌గా దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ ఇన్వెస్టర్లు, ఇటు ట్రేడర్లు కొనుగోళ్లకు మొగ్గు చూప‌డంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు కదం తొక్కాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 448 పాయింట్లు దూసుకెళ్లి 30,750 వద్ద ని...
మ‌ళ్లీ కొత్త రికార్డుల‌ను న‌మోదు చేసిన సూచీలు
ప్రపంచవ్యాప్తంగా సానుకూల ప‌రిస్థితులు నెల‌కొన్న నేపథ్యంలో మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. రోజు మొత్తం పటిష్టంగా కదిలాయి. చివరికి దేశ‌ మార్కెట్ చ‌రిత్ర‌లోనే గరిష్టాలవ...
Two Stock Market Indices Closed At New Peaks
267 పాయింట్లు న‌ష్ట‌పోయిన సెన్సెక్స్‌
ముడి చ‌మురు ధ‌ర‌లు ప‌డిపోవ‌డంతో దేశీయ సెంటిమెంటు దెబ్బ‌తింది. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లు న‌ష్టాల్లో ప‌య‌నించాయి. అంత‌ర్జాతీయ సెంటిమెంటు బ‌ల‌హీనంగా ఉండ‌టంత...
సెన్సెక్స్‌కు 3 పాయింట్ల జోష్‌; నిఫ్టీ 9.75 పాయింట్లు డౌన్‌
మూడు రోజుల విరామం అనంతరం మంగ‌ళ‌వారం దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో సాగిన‌ సానుకూల ప్రభావంతో మార్కెట్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా...
Sensex Ends Flat On Tuesday Trading
30వేల‌కు పైనే సెన్సెక్స్‌
* 100 పాయింట్ల‌కు పైగా న‌ష్ట‌పోయిన సెన్సెక్స్‌ బుధ‌వారం రికార్డు స్థాయిల‌ను న‌మోదు చేసిన దేశీయ సూచీలు గురువారం న‌ష్టాల‌కు గుర‌య్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 103.61పాయింట్లు...
స‌రికొత్త రికార్డుల దిశ‌గా భార‌త స్టాక్ మార్కెట్
ఈ రోజు దేశీయ సూచీలు స‌రికొత్త రికార్డుల దిశ‌గా క‌దులుతున్నాయి. అంత‌ర్జాతీయ‌ పరిణామాలు, డిల్లీ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో భాజ‌పా గెలుస్తుంద‌న్న అంచ‌నాలు స్టాక్ మ...
Bse Sensex Crossed 30000 Mark Creating Records
జీవ‌న కాల గ‌రిష్టానికి నిఫ్టీ సూచీ
మొద‌టిసారి 9300ను దాటిన నిఫ్టీ అంతర్జాతీయంగా సెంటిమెంటు బలపడ్డ నేపథ్యంలో దేశీయ‌ మార్కెట్లు కదంతొక్కాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా కొనుగోళ్లకు ఆస‌క్తి చూప‌డంతో ...

More Headlines