పాట్నా బీహార్ రాజధాని నగరం. దీని ప్రాచీన నామం పాటలీపుత్ర. ప్రస్తుతం ఈ నగరం గంగానది దక్షిణ తీరాన కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ ప్రజలు ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. వీరు వివాహ సమయాల్లో బంగారం, వెండి లోహాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు. బహుమతులు ఇచ్చేటప్పుడు నూతన వధూవరులకు ఇంట్లో మొదటిసారి వెండి సామాన్లను ఇస్తుంటారు. దీంతో వెండికి డిమాండ్ ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి మార్గంగా కూడా వెండి మంచి లోహంగా ఉపయోగపడగలదు.
గమనిక: నగరంలోని స్ధానిక జ్యూయలర్స్ ఆధారంగా ఉన్న వెండి ధరలు. GoodReturns.in అందించిన సమాచారం వెండి ఖచ్చితత్వం నిర్ధారించడానికి ప్రతి ప్రయత్నం చేసింది. అంతే తప్ప గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు ఖచ్చితత్వంపై ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ రేట్లు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. విలువైన వెండి కొనుగోలు లేదా విక్రయించడానికి విన్నపాలు ఎంత మాత్రం కాదు. గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు అందించిన వెండి సమాచారం ఆధారంగా జరిగే నష్టాలను లేదా అపరాధాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించదు.