ఉత్తరభారదేశంలోని ప్రముఖనగరాలలో చండీఘడ్ ఒకటి. చండీఘడ్ నగరం పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలకు రాజధానిగా సేవలందిస్తుంది. భారతదేశంలో నగరనిర్మాణ ప్రణాళిక (ప్లాండ్ సిటీ) ద్వారా నిర్మించబడిన నగరాలలో చండీగఢ్ మొదటిది. ఇక్కడ కళలకు ఇప్పటికీ ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తారు. ఆచార సంప్రదాయాలలో బంగారం, వెండి లోహాలకు ఇక్కడ ప్రాముఖ్యత తగ్గలేదు. స్త్రీలు వివాహాది శుభకార్యాల్లో వెండి ఆభరణాలు ధరిస్తారు.
గమనిక: నగరంలోని స్ధానిక జ్యూయలర్స్ ఆధారంగా ఉన్న వెండి ధరలు. GoodReturns.in అందించిన సమాచారం వెండి ఖచ్చితత్వం నిర్ధారించడానికి ప్రతి ప్రయత్నం చేసింది. అంతే తప్ప గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు ఖచ్చితత్వంపై ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ రేట్లు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. విలువైన వెండి కొనుగోలు లేదా విక్రయించడానికి విన్నపాలు ఎంత మాత్రం కాదు. గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు అందించిన వెండి సమాచారం ఆధారంగా జరిగే నష్టాలను లేదా అపరాధాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించదు.