For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూక్ష్మ రుణం(మైక్రో క్రెడిట్) అంటే ఏమిటి?

చాలా మందికి, సూక్ష్మ ఆర్ధిక సహాయమంటే ఉత్పాదక కార్యకలాపాలను చేసుకోవడానికి లేదా వారి చిన్న వ్యాపారాలను పెంచుకోవడానికి నిరుపేద కుటుంబాలకు అతి తక్కువమొత్తంలోఋణాలను(సూక్ష్మ ఋణాలను- మైక్రోక్రెడిట్‌)ఇవ్వడం.

|

చాలా మందికి, సూక్ష్మ ఆర్ధిక సహాయమంటే ఉత్పాదక కార్యకలాపాలను చేసుకోవడానికి లేదా వారి చిన్న వ్యాపారాలను పెంచుకోవడానికిగాను నిరుపేద కుటుంబాలకు అతి తక్కువ ఋణాలను (సూక్ష్మ ఋణాల ను- మైక్రోక్రెడిట్‌) ఇవ్వడం. పేదలు, నిరుపేదలు, సాంప్రదాయకమైన లాంఛనప్రాయపు వ్యవస్థల నుండి రక రకాలైన ఆర్ధిక ఉత్పాదనలను అందుకోలేక పోవడమనేది గ్రహించినందువలన నిర్ణీత కాల పరిమితిని దాటి అదనపుకాలంలోనే విస్తృత స్థాయిలో సేవలను (ఋణాలు, పొదుపు, భీమా మొదలగునవి) కూడ ఈ పధ్ధతి కలుపుకుంది.

 సూక్ష్మ రుణం

1980 సంవత్సరానికి మునుపే, అనగా ముప్పై సంవత్సరాల క్రితమే బంగ్లాదేశ్‌, బ్రెజిల్‌, మరికొన్ని ఇతర దేశాలలో ఈ సూక్ష్మ ఋణాలను ప్రయోగాత్మకంగా చేసినప్పటికిని, 1980వ దశకానికి ప్రత్యేకత వచ్చింది. సూక్ష్మ ఋణాలను ఇవ్వడంలో ప్రస్పుటంగా కన్పించే భేదం ఏమిటంటే, ఋణమివ్వడానికి ప్రత్యామ్నాయ వనరు లైన అనియత రంగ ఖాతాదారు వర్గాలపై దృష్టి సారించడం ద్వారా, తిరిగి చెల్లించమని ఒత్తిడి చేయడం ద్వారా, ఇచ్చిన అరువు అప్పగింతలో తన మూల్యాన్ని కలుపుకునే వడ్డీలను వేయడం ద్వారా ఋణాల ను ఇచ్చి అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న పూర్వపు వ్యవస్థలోని లోపాలని తప్పించింది. పేదవారికి సేవ చేయడానికి, త్వరితగతిలో రాయితీ ఋణాలను ఇవ్వడం నుండి, ప్రాధాన్యత, స్థానిక, నిలకడగల సంస్థల నిర్మాణాత్మకతను సాధించే లక్ష్యాత్మక రంగానికి మారింది. సూక్ష్మ ఋణాలు ఇవ్వడానికి ప్రైవేట్‌ రంగం (లాభపేక్ష లేని రంగం) పూనుకుంది కాబట్టి మితిమీరిన రాజకీయం లేకుండా అయ్యింది. దీనివల్ల అన్నిరకాలైన అభివృద్ధి కోసం ఇచ్చిన ఋణాలన్నిటి కంటే ఎక్కువ పనితనం చూపించింది.
సాంప్రదాయకంగా, సూక్ష్మ ఆర్ధిక సాయాన్ని ఇవ్వడమన్నది చాలా ప్రామాణికతగల క్రెడిట్. ఇది ముఖ్యంగా ఉత్పాదకతకపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఆస్తులను ఏర్పరచుకునేందుకు,, సంసారానికి అవసరమైన స్థిరమైన పరికరాలను కల్పించుకునేందుకూ, ఆపదలనుంచి తమకుతాము భద్రత కల్పించుకునే సామర్ధ్యం కల్పించడానికీ , మిగతావారి వలెనే బీదప్రజలకి వివిధ విస్తారమైన ఆర్ధిక సాధనాల అవసరం ఉంటుంది. ఆ విధంగా, విస్తరింపబడిన సూక్ష్మ ఆర్ధిక సాయం యొక్క భావనని మనము చూస్తాము... సూక్ష్మ ఉత్పత్తుల సమృద్ధి అయిన ఒక మెనూని అందించే సమర్ధవంతమైన, విశ్వసనీయమైన మార్గాలని కనుగొనడమే మన ముందున్న ప్రస్తుత సవాలు.

Read more about: micro credit loan banking
English summary

సూక్ష్మ రుణం(మైక్రో క్రెడిట్) అంటే ఏమిటి? | what is micro credit in India in simple terms

In common meaning Micro credit is “Loan of very small amount”. It can be defined as provision of parsimony, credit and other financial services and products of very small amount to the poor in rural, semi-urban and urban areas for enabling them to raise their income levels and improve living standards. The institutions that provide Micro Credit are called Micro Credit Institutions .
Story first published: Tuesday, July 11, 2017, 17:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X