For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిస్క్ త‌గ్గించుకునేందుకు బ్యాలెన్స్‌డ్ ఫండ్లు

ప్ర‌భుత్వ సంస్క‌ర‌ణ‌లు, ఆర్బీఐ చ‌ర్య‌ల కార‌ణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల‌కు గుర‌వుతున్నాయి. గ‌త సంవ‌త్స‌రం నుంచి దూసుకెళుతున్న సూచీలు అప్పుడప్పుడు స‌ర్దుబాట్ల‌కు తావు ఇస్తున్నాయి. మే నెల‌లో

|

ప్ర‌భుత్వ సంస్క‌ర‌ణ‌లు, ఆర్బీఐ చ‌ర్య‌ల కార‌ణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల‌కు గుర‌వుతున్నాయి. గ‌త సంవ‌త్స‌రం నుంచి దూసుకెళుతున్న సూచీలు అప్పుడప్పుడు స‌ర్దుబాట్ల‌కు తావు ఇస్తున్నాయి. మే నెల‌లో బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌లో వ‌చ్చిన డబ్బు ఇంత‌కు ముందు ఏ నెల‌తో పోల్చి చూసినా అధిక‌మే. మొద‌టి సారి ఫండ్ల గురించి తెలిసి ఎక్కువ రిస్క్ తీసుకోలేని వారికి బ్యాలెన్స్‌డ్ ఫండ్లే మొద‌టి ఎంపిక‌. ఎందుకంటే ఇవి ఈక్విటీ, డెట్ క‌ల‌గ‌ల‌సిన పెట్టుబ‌డులు. మొత్తం ఫండ్ ఎన్ఏవీలో ఈక్విటీ విభాగం వ‌ల్ల వ‌చ్చిన త‌గ్గుద‌ల‌ను డెట్ విభాగం విలువ స‌రిచేస్తుంది.

 బ్యాలెన్స్‌డ్ ఫండ్‌

4 నుంచి 6 ఏళ్ల ల‌క్ష్యం క‌లిగిన వారు బ్యాలెన్స్‌డ్ ఫండ్ల దిశ‌గా చూడొచ్చు. స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యాల‌కు బ్యాంకుల్లో పొదుపు చేసినా, దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌కు స్టాక్ మార్కెట్లు పెట్టుబ‌డుల‌ను ఆశ్ర‌యించినా, మ‌ధ్య‌కాలంలో మంచి రాబ‌డుల కోసం బ్యాలెన్స్‌డ్ ఫండ్లు మంచి ఎంపిక అని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు సూచిస్తున్నారు. బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌లో సైతం ఈక్విటీ ఆధారిత‌, డెట్ ఆధారిత అని రెండు ర‌కాల ఫండ్లు ఉంటాయి. మీకు స‌రైన ఎంపిక ఏదో చూసుకుని పెట్టుబ‌డి పెట్టండి.

Read more about: mf mutual funds
English summary

రిస్క్ త‌గ్గించుకునేందుకు బ్యాలెన్స్‌డ్ ఫండ్లు | For medium term investments you can go for balanced funds

Balanced funds are of two types. Equity-oriented have a larger portion of their corpus (at least 65%) invested in stocks and qualify for the same tax treatment as equity funds. This means any gains are tax-free if the investment is held for more than one year. These schemes are more volatile due to the higher allocation to stocks.
Story first published: Thursday, June 29, 2017, 10:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X