For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుభవార్త: కార్డులపై సేవా పన్నుకు చెల్లుచీటి

By Nageswara Rao
|

నగదు ద్వారా జరిపే లావాదేవీలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్డు, డిజిటల్ చెల్లింపులపై ప్రస్తుతం విధిస్తున్న సర్‌చార్జ్, సేవా పన్ను పూర్తిగా ఎత్తివేయడానికి కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగదారులకు పెద్ద ఊరట కలిగించే అంశం.

దేశవ్యాప్తంగా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం విధిస్తున్న ఛార్జీలను పూర్తిగా ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

శుభవార్త: కార్డులపై సేవా పన్నుకు చెల్లుచీటి

శుభవార్త: కార్డులపై సేవా పన్నుకు చెల్లుచీటి

పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టడానికి, నల్లధనాన్ని అరికట్టడానికి, కార్డు ద్వారా ప్రభుత్వ చెల్లింపులు, నగదు రహిత సేవలను విస్తృత పరుచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

శుభవార్త: కార్డులపై సేవా పన్నుకు చెల్లుచీటి

శుభవార్త: కార్డులపై సేవా పన్నుకు చెల్లుచీటి

నగదు రహిత సేవలను విస్తృత పరుచాలనే ఉద్దేశంతో తీసుకునే నిర్ణయాల్లో భాగంగా మర్చెంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

శుభవార్త: కార్డులపై సేవా పన్నుకు చెల్లుచీటి

శుభవార్త: కార్డులపై సేవా పన్నుకు చెల్లుచీటి

డిజిటల్ ఫైనాన్షియల్ లావాదేవీల్లో భాగంగా ఆర్థిక లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్ డిజిటల్ ప్రమోషన్‌కోసం టెలికం సర్వీసులపై విధించే ఛార్జీలను సైతం ఎత్తివేయనుంది.

శుభవార్త: కార్డులపై సేవా పన్నుకు చెల్లుచీటి

శుభవార్త: కార్డులపై సేవా పన్నుకు చెల్లుచీటి

వ్యాపారులు, కార్డు వినియోగదారుడిపై భారం పడకుండా ఉండేందుకు డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపాయి.

English summary

శుభవార్త: కార్డులపై సేవా పన్నుకు చెల్లుచీటి | Govt may remove service tax on credit card payments

Govt may remove service tax on credit card payments.
Story first published: Friday, February 26, 2016, 14:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X