For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రూ.10 ప్లాస్టిక్ నోట్లు

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయి. వచ్చే ఏడాది ప్రయోగాత్మకంగా కొచ్చి, మైసూర్, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్ నగరాల్లో రూ. 10 ప్లాస్టిక్ నోట్లు విడుదల చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ ఆర్. గాంధీ వెల్లడించారు.

ఈ ఏడాదే రూ. 10 ప్లాస్టిక్ నోట్లను విడుదల చేయాలని అనుకున్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల చేయలేక పోయినట్లు పేర్కొన్నారు. దొంగ నోట్ల చెలామణిని అరికట్టేందుకే ఆర్‌బీఐ ఈ ప్లాస్టిక్ నోట్లు వాడుకలోకి తీసుకు రావాలని భావిస్తోంది.

ప్రయోగాత్మకంగా చేపట్టబోతున్న రూ.10 ప్లాస్టిక్‌ నోట్లు సఫలమైతే మిగతా డినామినేషన్లలో సైతం ప్లాస్టిక్‌ నోట్లు విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఐదు నగరాల్లో సుమారు 100 కోట్ల విలువ చేసే రూ. 10 నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రూ. 10 ప్లాస్టిక్ నోట్లు

వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రూ. 10 ప్లాస్టిక్ నోట్లు

భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయి. వచ్చే ఏడాది ప్రయోగాత్మకంగా కొచ్చి, మైసూర్, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్ నగరాల్లో రూ. 10 ప్లాస్టిక్ నోట్లు విడుదల చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ ఆర్. గాంధీ వెల్లడించారు.

 వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రూ. 10 ప్లాస్టిక్ నోట్లు

వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రూ. 10 ప్లాస్టిక్ నోట్లు

ఈ ఏడాదే రూ. 10 ప్లాస్టిక్ నోట్లను విడుదల చేయాలని అనుకున్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల చేయలేక పోయినట్లు పేర్కొన్నారు.

 వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రూ. 10 ప్లాస్టిక్ నోట్లు

వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రూ. 10 ప్లాస్టిక్ నోట్లు

దొంగ నోట్ల చెలామణిని అరికట్టేందుకే ఆర్‌బీఐ ఈ ప్లాస్టిక్ నోట్లు వాడుకలోకి తీసుకు రావాలని భావిస్తోంది.

వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రూ. 10 ప్లాస్టిక్ నోట్లు

వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రూ. 10 ప్లాస్టిక్ నోట్లు

ప్రయోగాత్మకంగా చేపట్టబోతున్న రూ.10 ప్లాస్టిక్‌ నోట్లు సఫలమైతే మిగతా డినామినేషన్లలో సైతం ప్లాస్టిక్‌ నోట్లు విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.

English summary

వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రూ.10 ప్లాస్టిక్ నోట్లు | RBI to issue Rs 10 plastic bank notes in 5 cities

The government will introduce 100 crore pieces of Rs. 10 bank notes made of plastic on a field trial basis in five cities, minister of state for finance said on Tuesday.
Story first published: Friday, July 3, 2015, 12:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X