For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌తో ట్యాక్స్‌ను లెక్కించడం ఎలా?

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: ట్యాక్స్ చెల్లించే వారి కోసం కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ క్యాలుక్యులేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో ఎవరైతే పన్ను చెల్లింపుదారులు ఉన్నారో... తాము చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని సులువుగా ఈ వైబ్‌సైట్‌లో సరిచూసుకోవచ్చు.

2015-16 సంవత్సరానికి గాను పన్ను చెల్లింపుదారుల కోసం ఇటీవలే కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ ఫామ్స్‌ను సీబీడీటీ నోటిపై చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఐటీ శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ను వినియోగించుకోవచ్చని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి.

ఇన్‌కమ్ ట్యాక్స్‌ను లెక్కించడం ఎలా?

స్టెప్ 1: ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌ను సందర్శించండి

స్టెప్ 2: అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోండి.

స్టెప్ 3: Assesseee రకాన్ని ఎంచుకోండి

స్టెప్ 4: మీరు గనుక Assesseee రకం వ్యక్తిగతం అయితే వీటిని ఎంచుకోండి.

Income of Individuals as

Resident - Female
Resident - Senior Citizen (60 years or more but less than 80 years)
Resident - Very Senior Citizen (80 years or more)
Any Other

స్టెప్ 5: మీ నికర ఆదాయాన్ని ఎంటర్ చేయండి

స్టెప్ 6: పన్ను చెల్లింపుపై మీద క్లిక్ చేయండి

ఐటీ కాలిక్యులేటర్‌తో ఇన్‌కమ్ ట్యాక్స్‌ను లెక్కించడం ఎలా?

ఐటీ కాలిక్యులేటర్‌తో ఇన్‌కమ్ ట్యాక్స్‌ను లెక్కించడం ఎలా?

ట్యాక్స్ చెల్లించే వారి కోసం కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ క్యాలుక్యులేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో ఎవరైతే పన్ను చెల్లింపుదారులు ఉన్నారో... తాము చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని సులువుగా ఈ వైబ్‌సైట్‌లో సరిచూసుకోవచ్చు.

ఐటీ కాలిక్యులేటర్‌తో ఇన్‌కమ్ ట్యాక్స్‌ను లెక్కించడం ఎలా?

ఐటీ కాలిక్యులేటర్‌తో ఇన్‌కమ్ ట్యాక్స్‌ను లెక్కించడం ఎలా?

2015-16 సంవత్సరానికి గాను పన్ను చెల్లింపుదారుల కోసం ఇటీవలే కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ ఫామ్స్‌ను సీబీడీటీ నోటిపై చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఐటీ శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ను వినియోగించుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.

ఐటీ కాలిక్యులేటర్‌తో ఇన్‌కమ్ ట్యాక్స్‌ను లెక్కించడం ఎలా?

ఐటీ కాలిక్యులేటర్‌తో ఇన్‌కమ్ ట్యాక్స్‌ను లెక్కించడం ఎలా?

గతేడాది బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పన్ను శ్లాబ్‌లు, రేట్లకు సంబంధించి చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ కాలిక్యులేటర్‌లో తగిన మార్పులు చేశారు. వ్యక్తిగత, కార్పోరేట్ లేదా ఇతరత్రా ఏ సంస్ధలైనా ఈ కాలిక్యులేటర్‌ను వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఐటీ కాలిక్యులేటర్‌తో ఇన్‌కమ్ ట్యాక్స్‌ను లెక్కించడం ఎలా?

ఐటీ కాలిక్యులేటర్‌తో ఇన్‌కమ్ ట్యాక్స్‌ను లెక్కించడం ఎలా?

అయితే కొన్ని క్లిష్టమైన కేసుల విషయంలో ఐటీఆర్‌లలో కొన్ని ప్రత్యేక అంశాలు ఉంటాయని, ఆయా అంశాల పట్ల ఆయా పన్ను చెల్లింపుదారులు ఈ కాలిక్యులేటర్‌పై ఆధారపడకుండా వేరేలా ఇమ్‌కమ్ ఫైల్ చేయాలని కూడా సూచించారు.

English summary

ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌తో ట్యాక్స్‌ను లెక్కించడం ఎలా? | How to compute your tax using an IT calculator?

Yes, now it's easy to compute your tax liability if you are aware of your total net income. The Income Tax department has provided a calculator which helps you to calculate your tax liability based on your taxable income. Here, you need not download any software or excel for calculation.
Story first published: Monday, June 29, 2015, 13:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X