For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుకన్య సమృద్ధి డిపాజిట్లకు 9.2 శాతం వడ్డీ

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: నూతన ఆర్ధిక సంవత్సరం 2015-16లో చిన్నమొత్తాల పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన ఖాతాల్లో చేసే డిపాజిట్లపై వడ్డీరేటును ప్రభుత్వం 9.2 శాతంగా నిర్ణయించింది.

ప్రస్తుతం ఈ ఖాతాలపై 9.1 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ పథకం కింద 10 సంవత్సరాలలోపు వయసు గల బాలబాలికలు పేరు మీద పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వారికి 14 సంవత్సరాలు నిండే వరకు సొమ్ము జమ చేయవచ్చు.

 Interest Rates on Sukanya Samriddhi, PPF and NSC for FY 2015-16

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకం వడ్డీ రేటును ప్రస్తుత 9.2 శాతం నుంచి 9.3 శాతానికి పెంచారు. ఇక పిపిఎఫ్‌ ఖాతాలు, కిసాన్‌ వికాస్‌ పత్రాలపై 2015-16 సంవత్సరానికి వడ్డీరేటును 8.7 శాతంగా యథాతథంగా కొనసాగిస్తున్నారు.

వడ్డీ రేట్లను పెంచిన పథకాలు:

Scheme Rate of interest w.e.f.01.04.2014 Rate of Interest w.e.f. 01.04.2015
5 Year SCSS 9.2 9.3
Sukanya Samriddhi Account Scheme 9.1

9.2


వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించిన పథకాలు:

Scheme Rate of interest w.e.f.01.04.2014 Rate of Interest w.e.f. 01.04.2015
Savings Deposit 4.0 4.0
1 Year Time Deposit 8.4 8.4
2 Year Time Deposit 8.4 8.4
3 Year Time Deposit 8.4 8.4
5 Year Time Deposit 8.5 8.5
5 Year Recurring Deposit 8.4 8.4
5 Year MIS 8.4 8.4
5 Year NSC 8.5 8.5
10 Year NSC 8.8 8.8
PPF 8.7 8.7
Kisan Vikas Patra 8.7 8.7

English summary

సుకన్య సమృద్ధి డిపాజిట్లకు 9.2 శాతం వడ్డీ | Interest Rates on Sukanya Samriddhi, PPF and NSC for FY 2015-16

The Government has announced the interest rates on Sukanya Samriddhi, PPF and NSC and other saving schemes for the financial year 2015-16 as is always expected at the end of an old financial year and the beginning of a new one.
Story first published: Wednesday, April 1, 2015, 18:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X