For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డుతో కొనుగోలు... ఈఎంఐలతో జాగ్రత్త

By Nageswara Rao
|

ఇటీవల కాలంలో సెల్ ఫోన్, క్రెడిట్ కార్డులు మనిషి జీవితంలో భాగంగా మారాయి. క్రెడిట్ కార్డులతో కొనుగోలు జరిపినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నెలసరి వాయిదాల రూపంలో చెల్లిస్తున్న నగదుకి వడ్డీ వసూలు చేస్తున్నారా లేదా అనేది ముందుగా గమనించాలి.

ఒకేసారి చెల్లిస్తే ఎంత అవుతుందో కనుక్కోండి. ఆ తర్వాత ఈఎంఐతో సరిపోల్చి చూసుకోండి. రెండు సరిపోతే సున్నా వడ్డీకే అందించినట్లు అవుతుంది, లేదంటే వడ్డీ భారం మీపైన పడుతున్నట్లే.

Be careful with credit cards when online shopping

సాధారణంగా మీరు కొనుగోలు చేసిన వస్తువు మొత్తంపై వాయిదాలు చెల్లించేలా పథకాలుంటాయి. కొన్ని మొబైల్ ఫోన్లకు ఆరు నెలలు వాయిదా వరకే అనుమతిస్తే, మరికొన్ని ఫోన్లకు 12 నెలల వరకు ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. నెలానెలా చెల్లించే సామర్ద్యాన్ని బట్టి అంచనా వేసుకుని కాలపరిమితిని నిర్ణయించుకోవడం మంచింది.

కొన్ని ప్రకటనల్లో చెప్పినట్లుగా వడ్డీ లేకుండా ఈఎంఐ, వాస్తవంలోకి వచ్చేసరికి తెలియని ఖర్చులు చాలా ఉంటాయి. రుసుములు రూపంలో మీ నుంచి ఎక్కువ మొత్తం రాబట్టుకునేలా చూస్తుంటారు. కాబట్టి అన్ని విషయాలు బేరీజు వేసుకున్న తర్వాతే ఆన్‌లైన్‌లో షాపింగ్ కొనుగోళ్లు చేయడం మంచిది.

English summary

క్రెడిట్ కార్డుతో కొనుగోలు... ఈఎంఐలతో జాగ్రత్త | Be careful with credit cards when online shopping

Shopping online is better for many reasons. You don't have to go out to find what you want, you can avoid traffic, compare prices easily and get better discounts. However, all this comes with risks of Internet security.
Story first published: Tuesday, March 31, 2015, 18:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X