For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షేర్ల కార‌ణంగా ఎల్ఐసీకి మంచి లాభాలు

ఎల్ఐసీ షేర్లు రికార్డు గ‌రిష్టాల‌కు వెళ్ల‌డం త్రైమాసిక ఫ‌లితాల్లో ఎల్ఐసీకి క‌లిసొచ్చింది. 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి త్రైమాసికంలో సంస్థ లాభం గ‌తంతో పోలిస్తే ఏకంగా 145% పెరిగింది. గ‌తేడాది ఇదే త్

|

ఎల్ఐసీ షేర్లు రికార్డు గ‌రిష్టాల‌కు వెళ్ల‌డం త్రైమాసిక ఫ‌లితాల్లో ఎల్ఐసీకి క‌లిసొచ్చింది. క‌్యూ1లో రూ.6100 కోట్ల నిక‌ర లాభం వ‌చ్చింది. 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి త్రైమాసికంలో సంస్థ లాభం గ‌తంతో పోలిస్తే ఏకంగా 145% పెరిగింది. గ‌తేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ నిక‌ర లాభం రూ.2489 కోట్లుగా ఉంద‌ట‌.
ఈక్విటీ అమ్మ‌కాల కార‌ణంగా మంచి లాభాలు సాధించామ‌ని ఎల్ఐసీ ఛైర్మ‌న్ వికె శర్మ వెల్ల‌డించారు. వ్యాపార ప్రీమియంలో రెండంకెల వృద్దిని అంచ‌నా వేస్తున్నామ‌ని తెలిపారు. 2017లో 5 ఉత్త‌మ ఎల్ఐసీ పాల‌సీలు

 ఎల్ఐసీ త్రైమాసిక ఫ‌లితాలు

క్రితం త్రైమాసికంలో తాము ఈక్విటీ మార్కెట్లో మొత్తంగా రూ.15 వేల కోట్లు పెట్టుబ‌డులు పెట్టామ‌ని ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ సునీతా శర్మ వెల్ల‌డించారు. గ‌తేడాది ఇదే త్రైమాసికం పెట్టుబ‌డుల‌తో పోల్చితే ఇది చాలా త‌క్కువ‌ని పేర్కొన్నారు. ఈక్విటీ పెట్టుబ‌డుల కార‌ణంగా ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో రెండంకెల వృద్దిని సాధిస్తామ‌న్నారు.

Read more about: lic q1
English summary

షేర్ల కార‌ణంగా ఎల్ఐసీకి మంచి లాభాలు | LIC net profit 6100 crore because of equity investments

With the stock markets hitting record highs, state-run insurance behemoth Life Insurance Corporation of India (LIC) netted a profit of ₹6,100 crore from its equity investments for the April-June period, a 145% jump over the same period of the previous year, its Chairman V.K. Sharma told reporters.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X