For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిట‌ర్నులు: జులై 31 గ‌డువును పొడిగించేది లేదంట‌

రిట‌ర్నుల ఫైలింగ్‌కు గ‌డువును పెంచబోమ‌ని కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు(సీబీడీటీ) స్ప‌ష్టం చేసింది. గ‌డువులోపు ప‌న్ను చెల్లింపు దార్లు ప‌ని పూర్తిచేయాల‌ని సీబీడీటీ చెప్పింది.

|

2016-17 ఆర్థిక సంవ‌త్స‌రం ముగియ‌వ‌స్తోంది. జులై 31 లోపు ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఫైల్ చేయాల‌ని అంద‌రికీ తెలుసు. ఇప్ప‌టివ‌ర‌కూ రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌ని వారు ఇంకా ఉన్నారు. అయితే వారంద‌రికీ ఏదో మూల ఆశ ఉండ‌టంతో ప్ర‌భుత్వం గ‌డువును పెంచొచ్చ‌ని ఆధారం లేని వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్నారు. కానీ రిట‌ర్నుల ఫైలింగ్‌కు గ‌డువును పెంచబోమ‌ని కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు(సీబీడీటీ) స్ప‌ష్టం చేసింది. గ‌డువులోపు ప‌న్ను చెల్లింపు దార్లు ప‌ని పూర్తిచేయాల‌ని సీబీడీటీ చెప్పింది. ఆదాయ‌పు ప‌న్ను రిటర్నుల ఫైలింగ్ _ 10 ముఖ్య విష‌యాలు

 రిట‌ర్నుల గ‌డువును పెంచేందుకు సీబీడీటీ నో

ఇదివ‌ర‌కే ప‌న్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను కొంత తీర్చేందుకు ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఆయాకార్ సేతు పేర‌తో మొబైల్ యాప్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. టెక్నాల‌జీతో చాలా స‌మ‌స్య‌లు త‌గ్గించే దిశ‌గా సీబీడీటీ ఈ దిశ‌గా అడుగు వేసింద‌ని వివ‌రించింది. మ‌ళ్లీ ప్ర‌త్యేకంగా ఏదో వ్య‌వ‌స్థ‌, వ్య‌క్తి సాయం లేకుండా స‌మ‌స్య‌లు ఆన్‌లైన్లో తీరేలా ఈ యాప్ పౌరుల‌కు సాయ‌ప‌డుతుంద‌ని జైట్లీ ఈ యాప్ ప్రారంభం సంద‌ర్భంగా చెప్పారు.

Read more about: tax income tax
English summary

ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిట‌ర్నులు: జులై 31 గ‌డువును పొడిగించేది లేదంట‌ | CBDT refutes that extension will be there for IT returns beyond july 31

)Amid reports of an extension of the last date to file for Income Tax returns, the Central Board of Direct Taxes (CBDT) on Saturday while denying the same said no such proposal was made.
Story first published: Saturday, July 29, 2017, 15:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X