For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వాడుతున్నారా? పాస్‌వర్డ్‌లను మార్చుకోండి

బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వాడుతున్నారా? పాస్‌వర్డ్‌లను మార్చుకోండితమ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులను వెంటనే పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ కోరింది.

|

తమ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులను వెంటనే పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ కోరింది. పలు బ్రాడ్‌బ్యాండ్‌ సిస్టమ్‌లపై ఇటీవల మాల్‌వేర్‌ దాడులు జరగడంతో డిఫాల్ట్‌ సిస్టమ్‌ పాస్‌వర్డులను తక్షణం మార్చుకోవాలని సూచించింది.
2 వేల బ్రాడ్‌బ్యాండ్‌ మోడమ్స్‌పై మాల్‌వేర్‌ ప్రభావం చూపించిందని .. డిఫాల్ట్‌ పాస్‌వర్డ్‌ 'అడ్మిన్‌'ను వీరు మార్చుకోకపోవడంతోనే ఈ దాడులు జరిగాయని కంపెనీ ప్రతినిధులు వివరించారు.

బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్

'వినియోగదారులు తమ బ్రాడ్‌బ్యాండ్‌ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చుకోవాలి. ఒక్కసారి పాస్‌వర్డ్‌ను మార్చితే ఇక ఎలాంటి సమస్య ఉండదు' అని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌ అనుపమ్‌ శ్రీవాత్సవ తెలియజేశారు.

Read more about: bsnl broadband telecom
English summary

బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వాడుతున్నారా? పాస్‌వర్డ్‌లను మార్చుకోండి | BSNL Asks Broadband Users to Change Passwords

State-owned telecom operator BSNL on Thursday said it has advised broadband users to change the default system password after a section of its broadband system was hit by a malware attack earlier this week.
Story first published: Friday, July 28, 2017, 15:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X