For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10వేల‌కు దిగువ‌నే నిఫ్టీ

మొట్ట‌మొద‌టిసారి 10వేల మార్కును తాకిన నిఫ్టీ అమ్మ‌కాల ఒత్తిడితో ఆ స్థాయి వ‌ద్ద నిల‌దొక్కుకోలేక‌పోయింది. నిఫ్టీ 2 పాయింట్లు న‌ష్ట‌పోయి 9965 వ‌ద్ద ముగియ‌గా, బీఎస్ఈ సెన్సెక్స్ స‌రికొత్త రికార్డు సృష్టించ

|

మొట్ట‌మొద‌టిసారి 10వేల మార్కును తాకిన నిఫ్టీ అమ్మ‌కాల ఒత్తిడితో ఆ స్థాయి వ‌ద్ద నిల‌దొక్కుకోలేక‌పోయింది. నిఫ్టీ 2 పాయింట్లు న‌ష్ట‌పోయి 9965 వ‌ద్ద ముగియ‌గా, బీఎస్ఈ సెన్సెక్స్ స‌రికొత్త రికార్డు సృష్టించింది. ఓపెనింగ్ ట్రేడింగ్లో దూసుకెళ్లిన బాంబే సెన్సెక్స్ 18 పాయింట్లు న‌ష్ట‌పోయి 32,228 వ‌ద్ద స్థిర‌పిడింది.

 న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఐటీ రంగాలు న‌ష్ట‌పోయాయి. స్థిరాస్తి(0.63%), బ్యాంకింగ్‌(0.5%), టెక్నాల‌జీ(0.48%) లాభ‌ప‌డ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో యాక్సిస్ బ్యాంక్‌(1.94%), భార‌తీ ఎయిర్టెల్(1.76%), టీసీఎస్‌(1.5%), టాటా స్టీల్‌(1.03%), అదానీ పోర్ట్స్(0.68%) ముందు వ‌రుస‌లో ఉండ‌గా, న‌ష్ట‌పోయిన వాటిలో లుపిన్‌(1.96%), టాటా మోటార్స్(1.61%), కోల్ ఇండియా(1.07%), స‌న్ ఫార్మా(0.81%), సిప్లా(0.8%) ఉన్నాయి.

English summary

10వేల‌కు దిగువ‌నే నిఫ్టీ | profit booking pulls market indices down

The 50-share NSE index Nifty closed down by 1.85 points or 0.02 per cent at 9,964.55, after earlier gaining as much as 0.45 per cent to a record high of 10,011.30.Similarly, the 30-share BSE index Sensex closed down by 17.6 points or 0.05 per cent at 32,228.27, after earlier rising as much as 0.40 per cent to an all-time high of 32,374.30.
Story first published: Tuesday, July 25, 2017, 16:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X