For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేటా ఆదా చేసేందుకు లింక్‌డ్ ఇన్ లైట్ యాప్‌

జ‌నాల‌కు భౌతికంగా క‌లిసేందుకు స‌మ‌యం లేక‌పోవ‌డంతో సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ యాప్‌ల‌కు పాపులారిటీ పెరిగిపోయింది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రొఫెష‌న‌ల్ నెట్‌వ‌ర్కింగ్ యాప్ లింక్డ్ ఇన్‌. అయితే అంద‌రూ యాప్ వాడే

|

జ‌నాల‌కు భౌతికంగా క‌లిసేందుకు స‌మ‌యం లేక‌పోవ‌డంతో సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ యాప్‌ల‌కు పాపులారిటీ పెరిగిపోయింది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రొఫెష‌న‌ల్ నెట్‌వ‌ర్కింగ్ యాప్ లింక్డ్ ఇన్‌. అయితే అంద‌రూ యాప్ వాడేందుకు డేటా కొంత స‌మ‌స్య‌గా ఉండొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని యూజర్లకు డేటా భారాన్ని తగ్గించడం లక్ష్యంగా వృత్తి నిపుణుల నెట్‌వర్కింగ్‌ సైట్‌ లింక్డ్‌ ఇన్‌ కంపెనీ లింక్డ్‌ ఇన్‌ లైట్‌ యాప్‌ను తీసుకువచ్చింది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ తర్వాత ఆండ్రాయిడ్‌ ఫోన్ల కోసం లైట్‌ యాప్‌ను విడుదల చేసిన మూడో కంపెనీ ఇది. 1 ఎంబి కన్నా తక్కువ సైజులో ఉండే ఈ యాప్‌ వల్ల యూ జర్ల డేటా వినియోగం 80 శాతం మేరకు తగ్గుతుందని లింక్డ్‌ ఇన్‌ తెలిపింది. ప్రప్రథమంగా భారత్‌లోని కస్టమర్లకే దీన్ని అందుబాటులోకి తెచ్చింది.

లింక్‌డ్ ఇన్ లైట్ యాప్‌

లింక్‌డ్ ఇన్ లైట్ యాఫ్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. వృత్తి నిపుణులు మొద‌ట ఏయే ఆప్ష‌న్లు వాడాలో మొద‌టిసారే ఎక్కువ స‌మ‌యం తీసుకోకుండా రావ‌డం ఈ యాప్ ప్ర‌త్యేక‌త‌. మొద‌టిసారి యాప్ ఓపెన్ చేసిన‌ప్పుడు దేన్లోనైనా కొన్ని వివ‌రాలు నింపాలి. అయితే ఈ యాప్ హోంపేజీ చాలా స‌ర‌ళంగా ఉంటుంద‌ని లింక్‌డ్ ఇన్ తెలిపింది. జాబ్స్‌, ఆప‌ర్చునిటీస్‌, నెట్‌వ‌ర్క్‌, ప్రొఫైల్ వివ‌రాలు పేజీ చివ‌ర్లో ఉంటాయి. నెట్‌వ‌ర్క్‌లోకి వెళితే క‌నెక్ష‌న్‌, పెండింగ్ ఇన్విటేష‌న్స్‌, సూచ‌న‌లు వంటివి ఉంటాయి.

Read more about: linkedin app
English summary

డేటా ఆదా చేసేందుకు లింక్‌డ్ ఇన్ లైట్ యాప్‌ | Linkedin launched Liteapp for user convenience

Microsoft’s social networking platform for professionals, LinkedIn, has joined the bandwagon of Lite apps. The company has released a trimmed down version of the original app, which was developed at their R&D centre in Bengaluru.
Story first published: Friday, July 21, 2017, 16:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X