For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

85 వేల మంది అమ్మ‌కం దార్ల‌ను తొల‌గించిన పేటీఎమ్‌

పేటీఎమ్ ఈ-కామ‌ర్స్ సంస్థ‌కు సంబంధించిన పేటీఎమ్ మాల్ అమ్మ‌కం దార్ల విష‌యంలో మార్పులు చేస్తోంది. కొత్త బ్రాండ్ సృష్టించుకోవ‌డంలో భాగంగా దాదాపు 85 వేల మంది అమ్మ‌కందారులను త‌న జాబితా నుంచి తొల‌గించింది. న

|

పేటీఎమ్ ఈ-కామ‌ర్స్ సంస్థ‌కు సంబంధించిన పేటీఎమ్ మాల్ అమ్మ‌కం దార్ల విష‌యంలో మార్పులు చేస్తోంది. కొత్త బ్రాండ్ సృష్టించుకోవ‌డంలో భాగంగా దాదాపు 85 వేల మంది అమ్మ‌కందారులను త‌న జాబితా నుంచి తొల‌గించింది. నాణ్య‌తా ప్ర‌మాణాల‌ను పెంచేందుకు ఈ విధంగా చేసిన‌ట్లు తెలుస్తోంది.

 మంచి బ్రాండింగ్ కోసం అమ్మ‌కందార్ల‌ను తొల‌గించిన పేటీఎమ్

బ్రాండ్ ఆథ‌రైజేష‌న్ లెట‌ర్ల‌ను స‌మ‌ర్పించాల్సిందిగా కంపెనీ అమ్మ‌కందారుల‌కు తెలిపింది. నాణ్య‌తా, సేవా ఆడిట్ల‌లో భాగంగా రిజిస్ట్రేష‌న్ నంబ‌రు, అమ్మ‌కందారు ఉన్న స్థ‌లం, షాప్ ఫోటోలు, జీఎస్టీఐఎన్ నంబ‌రు వంటివి త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. ఏదైనా వ‌స్తు,సేవ‌ల‌ను అమ్మకం చేసే సంస్థ పేటీఎమ్ మాల్ జాబితాలో ఉండాలంటే ఆ జాబితాలో చేరాలి. పేటీఎమ్ ప్లాట్‌ఫారంలో వ‌స్తువుల‌ను అమ్మాల‌నుకుంటే రిట‌ర్ను, ఎక్స్చేంజీ, రీఫండ్ పాల‌సీల గురించి పేర్కొనాలి. దీనికి మ‌ద్ద‌తుగా పేటీఎమ్ లాజిస్టిక్స్ మ‌ద్ద‌తును ఇస్తుంది. అంటే వ‌స్తువుల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డం, బ్రాండింగ్ ఏర్ప‌ర‌చ‌డం వంటివి.

Read more about: paytm goods
English summary

85 వేల మంది అమ్మ‌కం దార్ల‌ను తొల‌గించిన పేటీఎమ్‌ | paytm removed 85000 sellers from paytm mall platform

As a result of the new guidelines, the platform has delisted over 85,000 sellers and their products that were failing to meet Paytm Mall’s standards.
Story first published: Monday, July 17, 2017, 12:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X