For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్బీఐలో జీఎస్టీ న‌గ‌దు చెల్లింపులు

జీఎస్టీకి ఎడ‌తెగ‌ని ప్ర‌చారం క‌ల్పించిన మూలంగా జీఎస్టీ అంటే మొత్తం ఆన్‌లైన్ అనే అపోహ వ‌చ్చేసింది. జీఎస్టీ ప‌న్ను చెల్లింపును ఆఫ్‌లైన్‌లో సైతం చేయ‌వ‌చ్చ‌నే విష‌యం కొంత మందికి తెలియ‌దు. దీన్నే ఆస‌రాగా చ

|

జీఎస్టీకి ఎడ‌తెగ‌ని ప్ర‌చారం క‌ల్పించిన మూలంగా జీఎస్టీ అంటే మొత్తం ఆన్‌లైన్ అనే అపోహ వ‌చ్చేసింది. జీఎస్టీ ప‌న్ను చెల్లింపును ఆఫ్‌లైన్‌లో సైతం చేయ‌వ‌చ్చ‌నే విష‌యం కొంత మందికి తెలియ‌దు. దీన్నే ఆస‌రాగా చేసుకుని ఎస్‌బీఐ పెద్ద ఎత్తున ముందుకెళుతోంది.

 ఎస్‌బీఐ శాఖ‌ల్లో జీఎస్టీ న‌గ‌దు చెల్లింపున‌కు అవ‌కాశం

ప‌న్ను చెల్లింపుదార్లు ఎస్‌బీఐ వ‌ద్ద ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్ జీఎస్టీ చెల్లింపులు చేయ‌వ‌చ్చని మొద‌టి నుంచే ప్ర‌క‌ట‌న‌లిస్తోంది. దీనికి అద‌నంగా న‌గ‌దు ద్వారా చెల్లింపులు చేసేందుకు శాఖ‌ల్లో అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ది. జులై 1 నుంచి జీఎస్టీ చ‌లాన్లు త‌మ బ్రాంచీల్లో అంగీక‌రిస్తార‌ని ఎస్‌బీఐ చైర్‌ప‌ర్స‌న్ అరుంధ‌తి భ‌ట్టాచార్య జూన్ 30వ తేదీనే ప్ర‌క‌టించారు. రూ.10 వేల వ‌ర‌కూ చేసే జీఎస్టీ చెల్లింపుల‌ను న‌గ‌దు లేదా చెక్కు డ్రాఫ్ట్ రూపంలో సైతం త‌మ 25,472 బ్రాంచీల్లో అంగీకరిస్తార‌ని భ‌ట్టాచార్య చెప్పారు.

Read more about: sbi gst
English summary

ఎస్బీఐలో జీఎస్టీ న‌గ‌దు చెల్లింపులు | In sbi branches you can physically pay gst through cash or cheque or draft

The banking major offers payment of GST online through the modes of internet banking and SBI debit cards. "GST up to Rs. 10,000 can also be deposited in cash/cheque/draft at our 25,473 branches across the country," Ms Bhattacharya has said.
Story first published: Thursday, July 6, 2017, 14:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X