For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జూన్‌లో మారుతి అమ్మ‌కాలు పెరిగాయ్‌

దేశంలో అతిపెద్ద కార్ల త‌యారీదారు మారుతి సుజుకి ప్యాసెంజ‌ర్ వాహ‌నాల అమ్మ‌కాల్లో స్వ‌ల్పంగా మెరుగుద‌ల‌ను క‌న‌బ‌రిచింది. జీఎస్టీపైన అనుమానాలున్న‌ప్ప‌టికీ ఇది జ‌రిగింది. కంపెనీ మొత్తం దేశీయ ప్యాసెంజ‌ర్ వా

|

దేశంలో అతిపెద్ద కార్ల త‌యారీదారు మారుతి సుజుకి ప్యాసెంజ‌ర్ వాహ‌నాల అమ్మ‌కాల్లో స్వ‌ల్పంగా మెరుగుద‌ల‌ను క‌న‌బ‌రిచింది. జీఎస్టీపైన అనుమానాలున్న‌ప్ప‌టికీ ఇది జ‌రిగింది. కంపెనీ మొత్తం దేశీయ ప్యాసెంజ‌ర్ వాహ‌న విక్ర‌యాల సంఖ్య జూన్ నెల‌లో 93,057 యూనిట్లుగా ఉంది. గ‌తేడాది జూన్ నెల‌లో ఈ సంఖ్య 92,133గా ఉంది. యుటిలిటీ వాహ‌నాలు, కాంపాక్ట్ మోడ‌ళ్లు ఈ వృద్ది పెరిగేందుకు కార‌ణ‌మ‌య్యాయి.

 జూన్ నెల‌లోమారుతి అమ్మ‌కాలు ఆశాజ‌న‌కం

మొత్తం దేశీయ కార్ల వాహ‌న అమ్మ‌కాల్లో 4% త‌గ్గుద‌ల ఉండ‌గా యుటిలిటీ వాహ‌నాల అమ్మ‌కాలు మంచి ప్ర‌గ‌తిని చూపాయి. కార్ల అమ్మ‌కాల సంఖ్య 2016 జూన్ నెల‌లో 72,551గా ఉండ‌గా, ఈ ఏడాది జూన్ నెల‌లో 69,970 మాత్ర‌మే. అదే యుటిలిటీ వాహ‌నాల విష‌యానికొస్తే 9708 నుంచి 43% పెర‌గి 13,879గా ఉంది. కాంపాక్ట్ మోడ‌ళ్ల విష‌యంలో పెరుగుద‌ల 39,971 నుంచి 40,496 యూనిట్ల‌కు పుంజుకుంది. ఎగుమ‌తుల విష‌యానికి వ‌స్తే జూన్ నెల‌లో గ‌తేడాది ఉన్న 6707 నుంచి దాదాపు 2 రెట్లు పెరిగి 13,131గా న‌మోద‌యింది.

Read more about: maruti cars
English summary

జూన్‌లో మారుతి అమ్మ‌కాలు పెరిగాయ్‌ | Maruti sales up marginally in June

Leading car maker Maruti Suzuki India has posted a marginal increase in its passenger vehicle (PV) volumes in June amid GST-related concerns.The company’s total domestic PV volumes stood at 93,057 units in June as against 92,133 units in June 2016. Its volumes were primarily driven by UVs and compact models.
Story first published: Saturday, July 1, 2017, 12:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X