For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీడీపీపైన జీఎస్టీ ప్ర‌భావం

2017-18 సంవ‌త్స‌రంలో మొద‌ట్లో వృద్దిపై జీఎస్టీ ప్ర‌తికూల ప్ర‌భావం ఉంటుంద‌ని, నాలుగో త్రైమాసికం నుంచి జీడీపీ వృద్దికి దోహ‌ద‌కారిగా ఉంటుంద‌ని ఆర్థిక వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం అ

|

2017-18 సంవ‌త్స‌రంలో మొద‌ట్లో వృద్దిపై జీఎస్టీ ప్ర‌తికూల ప్ర‌భావం ఉంటుంద‌ని, నాలుగో త్రైమాసికం నుంచి జీడీపీ వృద్దికి దోహ‌ద‌కారిగా ఉంటుంద‌ని ఆర్థిక వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం అంత‌గా ప్ర‌భావితం కాన‌ప్ప‌టికీ ద్ర‌వ్యోల్బ‌ణం వ‌ల్ల ధ‌ర‌ల పెరుగుద‌ల మాత్రం క‌నిపిస్తుంది. ఏసీ హోట‌ళ్లు, విమాన ప్ర‌యాణాలు, కూల్ డ్రింక్‌లు, హైబ్రిడ్ కార్లు, ఎరువుల ధ‌ర‌లు పెరుగుతుండ‌ట‌మే ఇందుకు కార‌ణం కావ‌చ్చు. క‌న్సూమ‌ర్ ప్రైస్ ఇండెక్స్‌లో వీటికి అంత వెయిటేజీ లేదు. ఇన్‌పుట్ ట్యాక్స్‌లు వెన‌క్కు ఇచ్చే ఏర్పాటు ఉన్న‌ప్ప‌టికీ పెద్ద‌గా మార‌ని ధ‌ర‌ల వ‌ల్ల ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గే అవ‌కాశం క‌నిపించ‌డం లేదని కొంత మంది వాదిస్తున్నారు.

 జీఎస్టీ అమ‌లు కార‌ణంగా జీడీపీ వృద్ది త‌గ్గ‌నుందా!

టోకు ద్రవ్యోల్బ‌ణంపై జీఎస్టీ ప్ర‌భావం నామ‌మాత్ర‌మేన‌ని, కొత్త విధానంలో ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను లెక్కిస్తున్నందు వ‌ల్ల ప‌రోక్ష ప‌న్నుల భారం ప్ర‌భావం క‌నిపించ‌క‌పోవ‌చ్చ‌ని అనిపిస్తోంది. క‌నీసం రెండు త్రైమాసికాలు జీఎస్టీ వ‌ల్ల జీడీపీ ప్ర‌తికూల ప్ర‌భావానికి లోన‌కావొచ్చ‌ని ఈవైకి చెందిన డీకే శ్రీ‌వాత్స‌వ చెప్పారు. మొత్తానికి జీడీపీ 2016-17లో ఉన్న 7.1% క‌న్నా ఈ ఆర్థిక సంవత్స‌రానికి 7 శాతానికి ప‌రిమ‌తం అయ్యే అవ‌కాశ‌ముంద‌ని అంచ‌నా వేశారు.

Read more about: gdp gst
English summary

జీడీపీపైన జీఎస్టీ ప్ర‌భావం | gst will make gdp growth decrease in two quarters

Also, the wholesale price index-based inflation will not be affected by the GST due to a new way of calculating price rise that does not take into account indirect taxes."The GDP will be negatively impacted for at least two quarters by the GST as there will be transitional problems and people will be adjusting to the new tax regime," said DK Srivastava of EY.
Story first published: Saturday, July 1, 2017, 14:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X