For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

180 పాయింట్ల న‌ష్టంలో సెన్సెక్స్

ఎన్ఎస్ఈ నిప్టీ మంగ‌ళ‌వారం వ‌రుస‌గా ఐదో సెష‌న్ న‌ష్ట‌పోయి నెల క‌నిస్టాన్ని తాకింది. బ్యాంకుల‌ను ఎన్‌పీఏల బారి నుంచి ర‌క్షించేందుకు చేసే కేటాయింపులు అధికంగా ఉండాల‌న్న కేంద్ర బ్యాంకు సూచ‌న‌తో మార్కెట్లు

|

ఎన్ఎస్ఈ నిప్టీ మంగ‌ళ‌వారం వ‌రుస‌గా ఐదో సెష‌న్ న‌ష్ట‌పోయి నెల క‌నిస్టాన్ని తాకింది. బ్యాంకుల‌ను ఎన్‌పీఏల బారి నుంచి ర‌క్షించేందుకు చేసే కేటాయింపులు అధికంగా ఉండాల‌న్న కేంద్ర బ్యాంకు సూచ‌న‌తో మార్కెట్లు డీలా ప‌డ్డాయి. దీంతో దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. సెన్సెక్స్ 180 పాయింట్లు న‌ష్ట‌పోయి 30,958 వ‌ద్ద ముగియ‌గా; ఎన్ఎస్ఈ నిఫ్టీ 63.55 పాయింట్లు న‌ష్ట‌పోయి 9511.40 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

 న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు

బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో భార‌తి ఎయిర్‌టెల్‌(1.61%), ఓఎన్జీసీ(1.23%), హీరో మోటోకార్ప్‌(0.97%), టాటా స్టీల్‌(0.6%), అదానీ పోర్ట్స్‌(0.56%); స‌్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(3.27%), యాక్సిస్ బ్యాంకు(2.34%), ఇన్ఫోసిస్‌(1.8%), ఏసియ‌న్ పెయింట్స్‌(1.73%), బ‌జాజ్ ఆటో(1.61%) న‌ష్ట‌పోయిన వాటిలో ఉన్నాయి.

English summary

180 పాయింట్ల న‌ష్టంలో సెన్సెక్స్ | sensex ended with 180 points loss

The Nifty fell for a fifth straight session and ended at its lowest in a month, as lenders retreated on a media report that the country's central bank was demanding higher provisioning for loans submitted under the insolvency process.The broader NSE index closed down 63.55 points or 0.66 per cent at 9,511.40, its lowest close since May 25.
Story first published: Tuesday, June 27, 2017, 16:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X