For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాంతీయ భాష‌ల్లో జీఎస్టీ కోర్సులు

ఆన్‌లైన్ ట్యాక్స్ ఫైలింగ్ పోర్ట‌ల్ క్లియ‌ర్‌ట్యాక్స్ జీఎస్టీకి సంబంధించి ప్రాంతీయ భాష‌ల్లో ఈ-లెర్నింగ్ కోర్సుల‌ను ప్రారంభించింది. ఆంగ్లం లేదా హిందీ భాష‌ల్లో జీఎస్టీని అర్థం చేసుకునేందుకు ఇబ్బంది ప‌డేవ

|

ఆన్‌లైన్ ట్యాక్స్ ఫైలింగ్ పోర్ట‌ల్ క్లియ‌ర్‌ట్యాక్స్ జీఎస్టీకి సంబంధించి ప్రాంతీయ భాష‌ల్లో ఈ-లెర్నింగ్ కోర్సుల‌ను ప్రారంభించింది. ఆంగ్లం లేదా హిందీ భాష‌ల్లో జీఎస్టీని అర్థం చేసుకునేందుకు ఇబ్బంది ప‌డేవారి కోసం ఈ ప్ర‌య‌త్నం జరుగుతోంది.

 జీఎస్టీ త‌ర‌గ‌తులు- క్లియ‌ర్ ట్యాక్స్‌

ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో అనేక రంగాలకు చెందిన సంస్థ‌లు, సీఏ సంస్థ‌ల‌తో క్లియ‌ర్ ట్యాక్స్ జ‌ట్టుక‌ట్టిన‌ట్లు క్లియ‌ర్ ట్యాక్స్ వ్య‌వ‌స్థాప‌క సీఈవో అర్చిత్ గుప్తా వెల్ల‌డించారు. ప‌రిశ్ర‌మ‌ల వ్య‌వ‌స్థాప‌కులు, వ్యాపార వ‌ర్గాలు, ప‌న్ను నిపుణులు,ఇత‌ర సంబంధిత వ్య‌క్తులంద‌రికీ సుల‌భంగా జీఎస్టీని అర్థం చేయించేందుకు ప్రాంతీయ భాష‌లు అవ‌కాశం క‌ల్పిస్తాయ‌ని ఆయ‌న అన్నారు. హైర్‌గేంజీ అకాడ‌మీతో కలిసి ఈ ఆన్‌లైన్ శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నారు.

Read more about: gst cleartax tax taxes
English summary

ప్రాంతీయ భాష‌ల్లో జీఎస్టీ కోర్సులు | ClearTax launches GST courses in regional languages

Bengaluru-based online tax-filing portal ClearTax has launched GST e-learning courses in 20 regional languages, to provide a comprehensive view of GST and its implications for those who aren’t well-versed with English or Hindi.
Story first published: Tuesday, June 27, 2017, 14:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X