For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అజీమ్ ప్రేమ్‌జీకి సేవా రంగంలో కార్నెగీ మెడ‌ల్‌

విప్రో చైర్మ‌న్ అజిమ్ ప్రేమ్‌జీ వివిధ రంగాల్లో చేస్తున్న సేవ‌కు గాను అరుదైన గౌర‌వం లభించింది. స్వ‌చ్చంద సేవ‌కు సంబంధించి అత్యున్న‌త గౌర‌వం కార్నెగీ మెడ‌ల్ ఆఫ్ ఫిలాంత్ర‌పీ ఆయ‌న్ను వ‌రించింది. దేశంలో వి

|

విప్రో చైర్మ‌న్ అజిమ్ ప్రేమ్‌జీ వివిధ రంగాల్లో చేస్తున్న సేవ‌కు గాను అరుదైన గౌర‌వం లభించింది. స్వ‌చ్చంద సేవ‌కు సంబంధించి అత్యున్న‌త గౌర‌వం కార్నెగీ మెడ‌ల్ ఆఫ్ ఫిలాంత్ర‌పీ ఆయ‌న్ను వ‌రించింది. దేశంలో విద్యా వ్య‌వ‌స్థ‌లో పాఠ‌శాల స్థాయిలో ఆయన చేస్తున్న కృషికి ఈ గౌర‌వం ల‌భించింది.

అజీమ్ ప్రేమ్‌జీకి కార్నెగీ మెడ‌ల్‌

2017 సంవ‌త్స‌రానికి కార్నెగీ మెడ‌ల్ అందుకున్న 9 మంది వ్య‌క్తుల్లో అజిమ్ ప్రేమ్‌జీ ఒక‌రు. ఆయ‌న అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేష‌న్ ద్వారా ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నారు. విప్రోను ఒక అంత‌ర్జాతీయ బ‌హుళ‌జాతి సంస్థ‌గా తీర్చిదిద్దిన త‌ర్వాత ప్రేమ్‌జీ త‌న శ్ర‌ద్ద‌నంతా దేశంలో ప్ర‌భుత్వ పాఠ‌శాలల మీద పెట్టిన‌ట్లు కార్నెగీ కార్పొరేష‌న్ చెప్పింది.

Read more about: wipro azim premji
English summary

అజీమ్ ప్రేమ్‌జీకి సేవా రంగంలో కార్నెగీ మెడ‌ల్‌ | Azim Premji honoured with Carnegie Medal of Philanthropy

Carnegie Corporation said after transforming Wipro into a leading international corporation, Premji turned his attention toward the inequities in Indian society through efforts to improve the country's public school system."This extraordinary undertaking is driven by the Azim Premji Foundation's direct field work, currently serving seven states and over 300,000 schools and with plans to expand," it said in a statement yesterday.
Story first published: Friday, June 23, 2017, 15:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X