For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ‌రో 30 స్మార్ట్ న‌గ‌రాల‌ను ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం

ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించిన స్మార్ట్ న‌గ‌రాల‌కు తోడుగా కేంద్రం మ‌రో 30 న‌గ‌రాల‌ను శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. జూన్ 2015 నాటికి ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ ప్ర‌క‌టించిన స్మార్ట్ న‌గ‌రాల సంఖ్య 90గా ఉన్నాయి. ఈ ద‌శ‌ల

|

ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించిన స్మార్ట్ న‌గ‌రాల‌కు తోడుగా కేంద్రం మ‌రో 30 న‌గ‌రాల‌ను శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. జూన్ 2015 నాటికి ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ ప్ర‌క‌టించిన స్మార్ట్ న‌గ‌రాల సంఖ్య 90గా ఉన్నాయి. ఈ ద‌శ‌లో 45 న‌గ‌రాలు పోటీప‌డ‌గా 40 న‌గ‌రాలు జాబితా స‌మ‌ర్పించాయి. వారు స‌మ‌ర్పించిన ప్ర‌ణాళిక‌లు, ఆచ‌ర‌ణ సాధ్య‌మ్యే అంశాల గురించి విశ్లేషించిన త‌ర్వాత అందులో నుంచి 30 న‌గ‌రాల‌ను ఎంపిక చేశారు.

 స్మార్ట్ న‌గ‌రాలు

శుక్ర‌వారం ప్ర‌క‌టించిన 30 న‌గ‌రాల్లో 26 అందుబాటు ధ‌ర‌ల్లో గృహ నిర్మాణ ప్ర‌ణాళిక‌లు, 26 న‌గ‌రాలు పాఠశాల‌లు, ఆసుప‌త్రి ప్రాజెక్టులు, 29 న‌గ‌రాలు రోడ్ల రీడిజైన్‌, పున‌ర్నిర్మాణం వంటి వాటికి ప్ర‌ణాళిక‌లు ర‌చించాయి. ఎంపిక అయిన న‌గ‌రాల్లో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాజ‌ధాని ఈటాన‌గ‌ర్‌, బీహార్‌ష‌రీఫ్‌(బీహార్‌), డ‌య్యూ(డామ‌న్ అండ్ డయ్యూ), సిల్వ‌స్సా(దాద్రా న‌గ‌ర్ హ‌వేలి), క‌వ‌ర‌ట్టి(ల‌క్ష‌ద్వీప్‌), న‌వి ముంబ‌యి, గ్రేట‌ర్ ముంబ‌యి, అమ‌రావ‌తి(మ‌హారాష్ట్ర), ఇంఫాల్‌(మ‌ణిపూర్‌), షిల్లాంగ్‌(మేఘాల‌య‌), దిండిగ‌ల్‌(త‌మిళ‌నాడు), ఈరోడ్‌(త‌మిళ‌నాడు), ప‌శ్చిమ బెంగాల్‌లోని బిధ‌న్‌న‌గ‌ర్‌, దుర్గాపూర్, హ‌ల్దియా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మీర‌ట్‌, రాయ్ బ‌రేలి, ఘ‌జియాబాద్‌, ష‌హ్రాన్‌పూర్‌, రాంపూర్ ఉన్నాయి.

Read more about: smart cities venkaiah naidu
English summary

మ‌రో 30 స్మార్ట్ న‌గ‌రాల‌ను ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం | another 30 smart cities announced by centre

The Government on Friday announced that another 30 cites will be developed as smart cities taking the total number of cities identified under Smart City Mission launched in June 2015 to 90.Announcing the new batch of smart cities, the Minister for Urban Development and Housing & Urban Poverty Alleviation, M Venkaiah Naidu, said that 45 cities contested for 40 available smart city slots but only 30 were selected to ensure feasible and workable plans.
Story first published: Friday, June 23, 2017, 14:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X