For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాత నోట్ల‌ను జులై 20 క‌ల్లా డిపాజిట్ చేయండి

నోట్ల ర‌ద్దు స‌మ‌యానికి ఉన్న పాత పెద్ద నోట్ల‌ను ఆర్‌బీఐ వ‌ద్ద‌ జులై 20 క‌ల్లా డిపాజిట్ చేయాల‌ని ఆర్థిక శాఖ బ్యాంకుల‌ను,త‌పాలా కార్యాల‌యాల‌ను కోరింది. బ్యాంకులు, త‌పాలా కార్యాల‌యాలు, స‌హ‌కార బ్యాంకు

|

* బ్యాంకుల‌కు ప్ర‌భుత్వం ఆదేశం
నోట్ల ర‌ద్దు స‌మ‌యానికి ఉన్న పాత పెద్ద నోట్ల‌ను ఆర్‌బీఐ వ‌ద్ద‌ జులై 20 క‌ల్లా డిపాజిట్ చేయాల‌ని ఆర్థిక శాఖ బ్యాంకుల‌ను,త‌పాలా కార్యాల‌యాల‌ను కోరింది. బ్యాంకులు, త‌పాలా కార్యాల‌యాలు, స‌హ‌కార బ్యాంకుల‌కు అవ‌కాశం ఇవ్వ‌డం ఇది రెండోసారి. ఆర్థిక శాఖ ఇచ్చిన ఇటీవ‌లి నోటిఫికేష‌న్ ప్ర‌కారం కొత్త నిబంధ‌న‌ల ప్ర‌క‌ట‌న నాటి నుంచి 30 రోజుల్లోపు ఇక‌పై మిగిలిన పాత పెద్ద(రూ.500, రూ.1000) నోట్ల‌న్నీ రిజ‌ర్వ‌బ్ బ్యాంకు వ‌ద్ద డిపాజిట్ చేయాల్సిందే.

 జులై 20 వ‌ర‌కూ పాత నోట్లు డిపాజిట్ చేయమ‌ని ప్ర‌భుత్వాదేశం

న‌వంబ‌రు 8న నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న స‌మ‌యంలో అప్ప‌ట్లో డిసెంబ‌రు 31 వ‌ర‌కూ మాత్ర‌మే ఈ గ‌డువును ఇచ్చారు. ఆయా బ్యాంకులు ఇదివ‌ర‌కే నోట్ల‌ను ఎందుకు డిపాజిట్ చేయాలేదో ఇచ్చే వివ‌ర‌ణ‌ను బ‌ట్టి ఆర్‌బీఐ ఆ నోట్ల‌ను తీసుకునేందుకు అంగీక‌రిస్తుంది.(telugu.goodreturns.in)

Read more about: rbi currency notes
English summary

పాత నోట్ల‌ను జులై 20 క‌ల్లా డిపాజిట్ చేయండి | Till july 20 banks can deposit old junk notes of 500 and 1000

The Finance Ministry has asked banks and post offices to deposit junked Rs. 500 and Rs. 1,000 notes with the Reserve Bank of India by July 20.The earlier window was open till December 31, a day after the 50-day period of demonetisation of high value currency.
Story first published: Wednesday, June 21, 2017, 15:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X