For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగ వేదికగా మార‌నున్న గూగుల్‌

ప్ర‌పంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గ‌జంగా వెలుగొందుతున్న గూగుల్ త్వ‌ర‌లో ఎంప్లాయిమెంట్ ఇంజిన్‌గా మారుతుంద‌ని తెలుస్తోంది. ఈ రోజుతో మొద‌లుకొని గూగుల్‌లో ఉద్యోగార్థులు లిస్టింగ్‌ను చూడొచ్చ‌ని ప్ర‌క‌టించారు. వ

|

ప్ర‌పంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గ‌జంగా వెలుగొందుతున్న గూగుల్ త్వ‌ర‌లో ఎంప్లాయిమెంట్ ఇంజిన్‌గా మారుతుంద‌ని తెలుస్తోంది. ఈ రోజుతో మొద‌లుకొని గూగుల్‌లో ఉద్యోగార్థులు లిస్టింగ్‌ను చూడొచ్చ‌ని ప్ర‌క‌టించారు. వివిధ వెబ్‌సైట్ల‌లో పెట్టిన జాబ్‌ల‌ను పున‌రావృతం కాకుండా చేసే విధంగా ఫ‌లితాల‌ను గూగుల్ సరిచేస్తుంది. ఉన్న జాబితాలో నుంచి జాబ్‌ల‌ను ఒక క్ర‌మ‌బ‌ద్దంగా చూపేందుకు ప్ర‌య‌త్నం జ‌రుగుతుంది.

 గూగుల్‌లో ఉద్యోగ స‌మాచారం

అంతే కాకుండా ఆయా సంస్థ‌ల్లో ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న ఉద్యోగులు, ఇంత‌కుముందు ప‌నిచేసిన వారి రేటింగ్స్‌ను గూగుల్ సైతం అందుబాటులో ఉంచుతుంది. ఇంత‌కు ముందు కొన్ని వెబ్‌సైట్ల‌కు సంబంధించి మాత్ర‌మే జాబ్ లింక్‌ల‌ను అనుసంధానించిన సెర్చింజిన్ దిగ్గ‌జం దాన్నుంచి ప‌క్క‌కు జ‌రిగి ఉద్యోగ స‌మాచారాన్ని పూర్తిగా ఇవ్వ‌నుంది. ఇందుకోసం గూగుల్ లింక్‌డ్ఇన్‌, మాన‌స్ట‌ర్‌, వేఅప్‌, డైరెక్ట్ఎంప్లాయ‌ర్స్‌, కెరీర్‌బిల్డ‌ర్‌, గ్లాస్‌డోర్‌, ఫేస్‌బుక్ వంటి వాటితో భాగ‌స్వామ్యం కుదుర్చుకొని ఉంది.

Read more about: google jobs
English summary

ఉద్యోగ వేదికగా మార‌నున్న గూగుల్‌ | Job hunters will be able to go to Google and see help-wanted listings in near future

Google is trying to turn its search engine into an employment engine.Beginning today, job hunters will be able to go to Google and see help-wanted listings that its search engine collects across the internet. The results will aim to streamline such listings by eliminating duplicate jobs posted on different sites.
Story first published: Tuesday, June 20, 2017, 14:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X