For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీసీఎస్‌పై ట్రంప్ ప్ర‌భావం ఉండ‌ద‌న్న చంద్ర‌శేఖ‌ర‌న్‌

ఒక ప‌క్క ఐటీ కంపెనీల‌న్ని ట్రంప్ వైఖ‌రి,విధానాల‌తో ఆందోళ‌న చెందుతుంటే టీసీఎస్ అందుకు భిన్నంగా స్పందించింది. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరితో దేశీయ ఐటీ రంగం ఇప్పుడు ఆందోళన చెందుతున్న సంగ‌తి అంద‌రి

|

ఒక ప‌క్క ఐటీ కంపెనీల‌న్ని ట్రంప్ వైఖ‌రి,విధానాల‌తో ఆందోళ‌న చెందుతుంటే టీసీఎస్ అందుకు భిన్నంగా స్పందించింది. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరితో దేశీయ ఐటీ రంగం ఇప్పుడు ఆందోళన చెందుతున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. హెచ్-1బి వీసా నిబంధనల కఠినతరమే ఇందుకు కారణం.

టీసీఎస్‌

ఈ క్రమంలో అమెరికాసహా, అన్ని విదేశీ మార్కెట్లలో టీసీఎస్ ఆధిపత్యం ఇకపైనా కొనసాగుతుందని, అన్ని దేశాల్లో ఉద్యోగ నియామకాలు జరుపుతూనే ఉంటామని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన టీసీఎస్‌ భాగస్వాముల వార్షిక సాధారణ సమావేశం (ఎజిఎమ్)లో ఆయన మాట్లాడారు. టిసిఎస్ సిఇఒగా ఉన్న చంద్రశేఖరన్ ఇటీవలే టాటా గ్రూప్‌నకు సారథ్యం వహిస్తున్న టాటా సన్స్ చైర్మన్‌గా నియమితులైనది తెలిసిందే.త‌మ విస్త‌ర‌ణ ఉన్న ప్ర‌తి దేశంలోనూ నియామ‌కాల‌ను కొన‌సాగిస్తామ‌ని చంద్ర‌శేఖ‌ర‌న్ స్ప‌ష్టం చేశారు.

Read more about: tcs software
English summary

టీసీఎస్‌పై ట్రంప్ ప్ర‌భావం ఉండ‌ద‌న్న చంద్ర‌శేఖ‌ర‌న్‌ | to impact of trump policies on tcs chandrasekharan said

Protectionist measures by the US or other western governments had no impact on hiring by the Indian IT bellwether Tata Consultancy Services (TCS) Ltd, as it continued to operate well, said its new chairman N Chandrasekaran.
Story first published: Saturday, June 17, 2017, 15:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X