For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చ‌మురు,స‌హజ వాయు ప‌రిశ్ర‌మ‌కు జీఎస్టీతో న‌ష్ట‌మే

ఒక ప‌క్క జీఎస్టీ అమ‌లుకు ప్ర‌భుత్వం అన్ని విధాలుగా స‌న్న‌ద్ద‌మ‌వుతుంటే ఒక్కో ప‌రిశ్ర‌మ జీఎస్టీ ప‌న్ను రేటుపై త‌మ విన‌తుల‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న ప‌న్ను విధానంతో చూస్తే

|

ఒక ప‌క్క జీఎస్టీ అమ‌లుకు ప్ర‌భుత్వం అన్ని విధాలుగా స‌న్న‌ద్ద‌మ‌వుతుంటే ఒక్కో ప‌రిశ్ర‌మ జీఎస్టీ ప‌న్ను రేటుపై త‌మ విన‌తుల‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న ప‌న్ను విధానంతో చూస్తే జీఎస్టీ కార‌ణంగా చ‌మురు, స‌హ‌జ వాయువు రంగంపై ప్ర‌భావం ప‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

 జీఎస్టీ ప‌న్ను ప్ర‌భావం

జులై 1 నుంచి అమ‌లు త‌ర్వాత 16 వ‌స్తువులపై రేట్ల‌ను తొల‌గిస్తారు. జీఎస్టీ త‌దుప‌రి స‌మావేశం ఈ నెల 18న జ‌ర‌గ‌నుంది. ఆ సంద‌ర్భంగా లాట‌రీ ప‌న్నులు, ఈ-వే బిల్లుల‌పై నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది. చ‌మురు, స‌హజ వాయు ప‌రిశ్ర‌మ ప‌రంగా చూస్తే ప్ర‌స్తుత ప‌న్ను వ్య‌వ‌స్థ‌ల‌ను అనుస‌రించ‌డంతో పాటు, జీఎస్టీ ప‌న్ను వ్య‌వ‌స్థ కిందకు కూడా వ‌స్తుంది. క్రూడాయిల్‌, స‌హజ వాయువు, మోటార్ స్పిరిట్‌, హై-స్పీడ్ డీజిల్‌, ఏవియేష‌న్ ట‌ర్బైన్ ఇంధనం వంటి వాటిని జీఎస్టీ నుంచి మిన‌హాయించిన కార‌ణంగానే ఈ ప్ర‌భావం ఉండ‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Read more about: gst జీఎస్టీ
English summary

చ‌మురు,స‌హజ వాయు ప‌రిశ్ర‌మ‌కు జీఎస్టీతో న‌ష్ట‌మే | GST to have negative impact on oil and gas industry

The oil and gas industry would have to comply with both the current tax regime as well as the GST regime leading to double compliance cost because five petroleum products viz crude oil, natural gas, motor spirit, high-speed diesel and aviation turbine fuel have been excluded from the GST, while other products such as liquefied petroleum gas (LPG), naphtha, kerosene, fuel oil etc are included,” said a joint report prepared by Icra Ltd and the Associated Chambers of Commerce and Industry of India (Assocham).
Story first published: Tuesday, June 13, 2017, 23:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X