For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

70 రూపాయ‌లు త‌గ్గిన బంగారం ధ‌ర‌

బంగారం ధ‌ర‌లు రూ.30 వేల‌కు దిగువ‌నే క‌ద‌లాడుతోంది. వ‌రుస‌గా నాలుగో రోజూ క్షీణించిన బంగారం ధ‌ర‌లు రూ. 70 త‌గ్గి రూ. 29,300 వ‌ద్ద ఉన్నాయి. స్థానిక వ్యాపారులు, రిటైల‌ర్ల నుంచి ప‌సిడి డిమాండ్ బ‌ల‌హీనంగా

|

70 రూపాయ‌లు త‌గ్గిన బంగారం ధ‌ర‌
బంగారం ధ‌ర‌లు రూ.30 వేల‌కు దిగువ‌నే క‌ద‌లాడుతోంది. వ‌రుస‌గా నాలుగో రోజూ క్షీణించిన బంగారం ధ‌ర‌లు రూ. 70 త‌గ్గి రూ. 29,300 వ‌ద్ద ఉన్నాయి. స్థానిక వ్యాపారులు, రిటైల‌ర్ల నుంచి ప‌సిడి డిమాండ్ బ‌ల‌హీనంగా ఉన్న నేప‌థ్య‌మే ఇందుకు కార‌ణం. అదే విధంగా వెండి సైతం రూ.200 త‌గ్గి రూ. 39,700(కేజీ) వ‌ద్ద ఉంది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ల త‌యారీదారుల నుంచి మంద‌కొడి డిమాండ్ ఉన్న కార‌ణంగా వెండిపై ఆస‌క్తి త‌గ్గి రేట్లు త‌గ్గాయి. అంత‌ర్జాతీయంగా చూస్తే సింగ‌పూర్‌లో గోల్డ్ ధ‌ర‌లు 0.21% పెరిగి ఔన్సుకు 1269 డాల‌ర్ల వ‌ద్ద కొన‌సాగుతోంది.

చెన్నైలో బంగారం ధ‌ర‌లు

ముంబ‌యిలో బంగారం ధ‌ర‌లు

డిల్లీలో బంగారం ధ‌ర‌లు

బెంగుళూరులో బంగారం ధ‌ర‌లు

హైద‌రాబాద్‌లో బంగారం ధ‌ర‌లు

స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో 99.9% స్వ‌చ్చ‌త గ‌ల బంగారం 29,300 వ‌ద్ద ఉంది. అదే 99.5% స్వ‌చ్చ‌త గ‌ల బంగారం రూ.29,150గా ఉంది. గ‌త మూడు సెష‌న్ల‌లో బంగారం రూ.425 వ‌ర‌కూ త‌గ్గుద‌ల‌ను న‌మోదు చేసింది.

Read more about: gold బంగారం
English summary

70 రూపాయ‌లు త‌గ్గిన బంగారం ధ‌ర‌ | gold price dropped by 70 in the national capital

Gold extended its downward movement for the fourth straight day as the prices fell Rs. 70 to Rs. 29,300 per 10 grams at the bullion market due to weak demand from local jewellers and retailers even as the metal strengthened overseas.Silver followed suit and lost another Rs. 200 at Rs. 39,700 per kg due to lack of buying support from industrial units and coin makers.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X