For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న‌ష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ప‌లు అంత‌ర్జాతీయ సంఘ‌ట‌న‌లు, యూరోపియ‌న్ కేంద్ర బ్యాంకు పాల‌సీ స‌మీక్ష నేప‌థ్యంలో ఆసియా మార్కెట్లు కాస్త దిగాలు ప‌డ్డాయి. అదే బాట‌లో దేశీయ మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి

|

ప‌లు అంత‌ర్జాతీయ సంఘ‌ట‌న‌లు, యూరోపియ‌న్ కేంద్ర బ్యాంకు పాల‌సీ స‌మీక్ష నేప‌థ్యంలో ఆసియా మార్కెట్లు కాస్త దిగాలు ప‌డ్డాయి. అదే బాట‌లో దేశీయ మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 58 పాయింట్లు క్షీణించి 31,213 వద్ద నిలవగా.. నిఫ్టీ 17 పాయింట్లు తగ్గి 9,647 వద్ద స్థిరపడింది. అయితే ఆర్‌బీఐ ద్ర‌వ్యోల్బ‌ణ అంచ‌నాల‌ను కొద్దిగా త‌గ్గించ‌డంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్‌కు లాభించింది.

 న‌ష్టాల్లో ముగిసిన మార్కెట్లు

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే హెల్త్‌కేర్‌(1.64%), లోహ‌(0.72%), విద్యుత్(0.25%), ఆటో(0శాతం) లాభ‌ప‌డ్డాయి. మ‌రో వైపు చ‌మురు, స‌హ‌జ వాయు(1.38%), ఐటీ(1.33%), టెక్నాల‌జీ(1.19%), పీఎస్‌యూ(0.6%) న‌ష్ట‌పోయాయి.

English summary

న‌ష్టాల్లో ముగిసిన మార్కెట్లు | Sensex down 58 points

The Sensex and Nifty ended lower tracking Asian peers ahead of a slew of global events, including the European Central Bank's policy meeting, UK elections and congressional testimony from ex-FBI director James Comey.
Story first published: Thursday, June 8, 2017, 18:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X