For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిసిన దేశీయ మార్కెట్లు

ఇంత‌కుముందు రికార్డు స్థాయిల‌ను తాకిన దేశీయ సూచీలు బుధ‌వారం ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి లాభ‌,న‌ష్టాల ఊసు లేకుండా ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో బీఎస్ఈ సెన్సెక్స్ 31225వర‌కూ వెళ్ల‌గా, నిఫ్టీ 9,650కు చే

|

జీడీపీ డేటా నేప‌థ్యంలో... ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు ;రాణించిన స్థిరాస్తి రంగం
ఇంత‌కుముందు రికార్డు స్థాయిల‌ను తాకిన దేశీయ సూచీలు బుధ‌వారం ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి లాభ‌,న‌ష్టాల ఊసు లేకుండా ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో బీఎస్ఈ సెన్సెక్స్ 31225వర‌కూ వెళ్ల‌గా, నిఫ్టీ 9,650కు చేరింది. మొత్తానికి మార్కెట్ స‌మ‌యం పూర్త‌య్యే స‌రికి సెన్సెక్స్ 13.6 పాయింట్లు కోల్పోయి 31,145.80 వ‌ద్ద ముగియ‌గా; నిఫ్టీ 3.3 పాయింట్ల క్షీణ‌త‌తో 9621.25 వ‌ద్ద స్థిరప‌డింది.

 స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిసిన దేశీయ మార్కెట్లు

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి రంగం(0.97%) బాగా రాణించింది. క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌(0.78%), ఆటో(0.69%), బ్యాంకింగ్(0.55%) లాభ‌ప‌డ్డ రంగాల్లో ఉండ‌గా; లోహ‌(1.43%)రంగం, ఐటీ(0.77%), టెక్నాల‌జీ(0.65%) న‌ష్ట‌పోయిన వాటిలో ఉన్నాయి. మహింద్రా అండ్ మహింద్రా, లుపిన్, ఆల్ట్రాటెక్ సిమెంట్ రెండు సూచీల్లో లాభాల్లో పైకి ఎగియగా.. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, వేదంత, భారతి ఇన్ ఫ్రాటెల్ ఎక్కువగా నష్టపోయాయి. నాలుగో త్రైమాసిక‌ స్థూల దేశీయోత్పత్తి డేటాను ప్రభుత్వం నేడే ప్రకటించనుంది.

Read more about: gdp markets sensex
English summary

స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిసిన దేశీయ మార్కెట్లు | markets ended flat ahead of India gdp data

The Sensex and Nifty ended flat after hitting a record high earlier as caution set in ahead of gross domestic product data later in the day, but still posted a 4.1 per cent gain for May, its best monthly performance in a year.The 30-share BSE index Sensex ended down by 13.6 points or 0.04 per cent at 31,145.80 and the 50-share NSE index Nifty closed lower by 3.3 points or 0.03 per cent at 9,621.25.
Story first published: Wednesday, May 31, 2017, 16:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X