For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్నాప్‌డీల్‌లోకి తాజాగా రూ.113 కోట్లు

ఒక ప‌క్క నిర్వ‌హ‌ణ‌కు తంటాలు ప‌డుతున్న స్నాప్‌డీల్‌కు సాంత్వ‌న చేకూర్చే విష‌యం ఇది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల నుంచి గ‌ట్టి పోటీ నేప‌థ్యంలో ఒక ద‌శలో సంస్థ‌ను అమ్మేయ‌డానికి సిద్ద‌మైన స్నాప్‌డీల్‌కు మ‌రో

|

ఒక ప‌క్క నిర్వ‌హ‌ణ‌కు తంటాలు ప‌డుతున్న స్నాప్‌డీల్‌కు సాంత్వ‌న చేకూర్చే విష‌యం ఇది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల నుంచి గ‌ట్టి పోటీ నేప‌థ్యంలో ఒక ద‌శలో సంస్థ‌ను అమ్మేయ‌డానికి సిద్ద‌మైన స్నాప్‌డీల్‌కు మ‌రో రౌండ్ నిధులు స‌మ‌కూరాయి. ప్ర‌స్తుత ఇన్వెస్ట‌ర్ నెక్స‌స్ వెంచ‌ర్ పార్ట‌న‌ర్స్‌, కంపెనీ వ్య‌వ‌స్థాప‌కుల నుంచి దాదాపు రూ.113 కోట్ల మేర నిధులు వ‌చ్చాయ‌ని స‌మాచారం. అయితే తాజా నిధుల కార‌ణంగా ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం విష‌యం ప‌క్క దారి ప‌ట్ట‌క‌పోవ‌చ్చ‌ని పేరు వెల్ల‌డించడానికి ఇష్ట‌ప‌డని కంపెనీ ప్ర‌తినిధి ఒక‌రు వెల్ల‌డించారు.

 స్నాప్‌డీల్లో మ‌ళ్లీ నెక్స‌స్ వెంచ‌ర్ పెట్టుబ‌డులు

స్నాప్‌డీల్‌లో సింహ భాగం పెట్టుబ‌డుల‌ను జ‌పాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ క‌లిగి ఉంది. దేశీయ ఈ-కామర్స్ రంగంలో తగిన పోటీని ఇవ్వ‌లేని క్ర‌మంలో, ఆశించిన లాభాలు రాక‌పోవ‌డంతో స్నాప్‌డీల్‌ను దేశ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ చేజిక్కించుకునే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. దీనికి సంబంధించి స్నాప్‌డీల్ పెట్టుబ‌డిదార్ల మ‌ధ్య బోర్డు స‌మావేశం జ‌రిగింద‌ని తెలుస్తోంది.

Read more about: snapdeal flipkart ecommerce
English summary

స్నాప్‌డీల్‌లోకి తాజాగా రూ.113 కోట్లు | Snapdeal receives Rs113 crore from nexus and founders

Japanese technology and telecoms conglomerate SoftBank Group Corp, Snapdeal’s largest investor, is trying to engineer the sale after giving up on the online marketplace, which has lost out to Flipkart and Amazon India in the e-commerce battle. At the other corner are Nexus, Kalaari Capital and the Snapdeal co-founders, all of whom were initially opposed to the sale.Nexus, one of Snapdeal’s earliest backers, was issued shares worth Rs96.26 crore in the latest round, documents with the Registrar of Companies (RoC) show. Snapdeal chief executive Bahl and chief operating officer Bansal received shares worth Rs8.45 crore each, the documents show
Story first published: Tuesday, May 30, 2017, 10:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X