For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు బ్యాంకు ఖాతాల మ‌ధ్య న‌గ‌దు బ‌దిలీ ఆన్‌లైన్‌లో చేయ‌డం ఎలా?

ఎన్ఈఎఫ్‌టీ(నెఫ్ట్‌) విధానంలో న‌గ‌దు బ‌దిలీ బ్యాచ్‌ల వారీగా జ‌రుగుతుంది. దీనికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. నిర్ణీత వేళ‌లు ఉన్నాయి. త‌క్ష‌ణ‌మే న‌గ‌దు బ‌దిలీ చేసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డే సేవే ఐఎంపీఎస్‌. ఈ స

|

ఎన్ఈఎఫ్‌టీ(నెఫ్ట్‌) విధానంలో న‌గ‌దు బ‌దిలీ బ్యాచ్‌ల వారీగా జ‌రుగుతుంది. దీనికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. నిర్ణీత వేళ‌లు ఉన్నాయి. త‌క్ష‌ణ‌మే న‌గ‌దు బ‌దిలీ చేసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డే సేవే ఐఎంపీఎస్‌. ఈ సేవ‌ను వినియోగించుకోవాల‌ని అనుకునేవారు మొబైల్ బ్యాంకింగ్ స‌ర్వీసును క‌లిగి ఉండాలి. ఎంఎంఐడీ, ఎంపిన్ ద్వారా సైతం ఐఎంపీఎస్లో న‌గ‌దు బ‌దిలీ జ‌రుగుతుంది. లేదా బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఉన్నా త‌క్ష‌ణ‌మే ఖాతాను జ‌మ చేసుకుని ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌వ‌చ్చు. దీన్ని డెస్క్‌టాప్‌, ల్యాప్‌ట్యాప్‌,టాబ్లెట్ లేదా మొబైల్ దేనిలోనైనా వాడుకోవ‌చ్చు. ఏటీఎమ్‌ల్లో సైతం పేరు ఇది కాక‌పోయినా త‌క్ష‌ణ‌మే న‌గ‌దు బ‌దిలీ చేసేందుకు కొన్ని బ్యాంకులు అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి.

 ఐఎంపీఎస్ న‌గ‌దు బ‌దిలీ విధానం

ఐఎంపీఎస్ ప్ర‌త్యేక‌త ఏంటంటే 24/7 ఎప్పుడైనా న‌గ‌దు బ‌దిలీకి వీలుంటుంది. ఈ సేవ ద్వారా న‌గ‌దు వేరేవాళ్ల‌కు పంపాల‌న్నా, మ‌రొక ఖాతా నుంచి మీరు పొందాల్సి ఉన్నా రెండు ఖాతాలు ఈ సేవ కింద న‌మోద‌యి ఉండాలి. ల‌బ్దిదారు మొబైల్ నంబ‌రు ద్వారా న‌గ‌దు బ‌దిలీ చేసే విధానం కోసం ఎంఎంఐడీ ప‌ద్ద‌తిని ప్ర‌వేశ‌పెట్టారు. దీని ప్రకారం ప్ర‌తి ఖాతాకు, సంబంధిత ఖాతాదారు మొబైల్ నంబ‌రుతో అనుసంధానిస్తూ ఒక ప్ర‌త్యేక 7 అంకెలను కేటాయిస్తారు. దీన్నే ఎంఎంఐడీ అంటారు. ఎంఎంఐడీని మీ నెట్‌బ్యాంకింగ్ ద్వారా త‌క్ష‌ణ‌మే పొంద‌వ‌చ్చు. ఒక‌సారి ల‌బ్దిదారును జ‌త చేసుకున్న త‌ర్వాత గ‌రిష్టంగా రూ.1 ల‌క్ష ట్రాన్స్‌ఫ‌ర్ చేసేందుకు బ్యాంకులు అనుమ‌తిస్తాయి.

Read more about: imps
English summary

రెండు బ్యాంకు ఖాతాల మ‌ధ్య న‌గ‌దు బ‌దిలీ ఆన్‌లైన్‌లో చేయ‌డం ఎలా? | How to transfer funds through imps method in net banking

IMPS offers an instant, 24X7, interbank electronic fund transfer service through mobile phones.IMPS is an emphatic tool to transfer money instantly within banks across India through mobile,internet and atm which is not only safe but also economical both in financial and non financial perspectives.This facility is provided by NPCI through its existing NFS switch.
Story first published: Friday, May 26, 2017, 13:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X