For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆల్టోను వెన‌క్కి నెట్టిన మారుతి స్విఫ్ట్‌

దేశీయ మార్కెట్ అమ్మ‌కాల్లో ఏప్రిల్ నెల‌లో ఆల్టోను మార్కెట్ స్విఫ్ట్ దాటేసింది. అంతే కాకుండా దేశంలో ప్యాసెంజ‌ర్ వాహ‌నాల్లో ఎక్కువ అమ్ముడ‌వుతున్న వాటిల్లో టాప్‌10లో ఏడు మారుతికి సంబంధించిన‌వే కాగా, మిగి

|

దేశీయ మార్కెట్ అమ్మ‌కాల్లో ఏప్రిల్ నెల‌లో ఆల్టోను మార్కెట్ స్విఫ్ట్ దాటేసింది. అంతే కాకుండా దేశంలో ప్యాసెంజ‌ర్ వాహ‌నాల్లో ఎక్కువ అమ్ముడ‌వుతున్న వాటిల్లో టాప్‌10లో ఏడు మారుతికి సంబంధించిన‌వే కాగా, మిగిలిన మూడు పోటీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన‌వి. సొసైటీ ఆఫ్ ఇండియ‌న్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చ‌ర‌ర్స్‌(సియామ్‌) డేటా ప్ర‌కారం ఏప్రిల్ నెల‌లో స్విఫ్ట్ 23,802 అమ్మ‌కాలు సాగించ‌గా; గ‌తేడాది ఇదే కాలంలో 15,661 యూనిట్ల‌ను సేల్ చేసింది. ప్ర‌స్తుతం సాధించిన వృద్ది 51.98%. అదే ఆల్టో విష‌యంలో చూస్తే గ‌తేడాది ఏప్రిల్ నెల‌లో 16,583 అమ్మ‌కాలుండ‌గా ప్ర‌స్తుతం ఏప్రిల్ నెల‌లో 35.97% వృద్దితో 22,549 కార్ల‌ను మాత్ర‌మే విక్ర‌యించ‌గ‌లిగింది.

ఏప్రిల్ నెల‌లో కార్ల అమ్మకాలు

ఏప్రిల్ నెల‌లో మూడో స్థానంలో మారుతికి చెందిన బాలెనో(17530) ఉంది. అంత‌కుముందు ఏడాది ఏప్రిల్ నెల‌లో కేవ‌లం 9562 యూనిట్ల‌తో ఎనిమిదో స్థానం నుంచి 3 వ స్థానానికి ఎగ‌బాకింది. మారుతి సుజుకి ఇండియాకే చెందిన డిజైర్ టూర్ ఏప్రిల్ నెల‌కు గాను అమ్మ‌కాల్లో 9వ స్థానంలో నిలిచింది.

Read more about: alto cars siam
English summary

ఆల్టోను వెన‌క్కి నెట్టిన మారుతి స్విఫ్ట్‌ | Alto was the number one selling model while Swift was the second best in april

Maruti Suzuki India's hatchback Swift dethroned sibling Alto as the best selling car model in April this year in the domestic market.The company also maintained its tight grip on the Indian passenger vehicles market with seven of its models in the top 10 best selling models with the remaining three spots taken by rival Hyundai Motor India Ltd (HMIL).
Story first published: Tuesday, May 23, 2017, 11:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X