For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియా గ్రిడ్ ట్ర‌స్ట్ ఐపీవో: రెండో రోజు 16% స‌బ్‌స్క్రైబ్

స్టాక్ ఎక్స్చేంజీ నుంచి ల‌భించిన స‌మాచారం ప్ర‌కారం ఇన్‌స్టిట్యూష‌న‌ల్ ఇన్వెస్ట‌ర్ల‌కు రిజ‌ర్వ్ చేసిన వాటా 8% స‌బ్‌స్క్రైబ్ అయింది. నాన్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్, హెచ్ఎన్ఐల‌కు స‌బ్‌స్క్రైబ్ అయిన వాటా 26% ఉం

|

స్టెర్లైట్ ప‌వ‌ర్ స్పాన్స‌ర్ చేసిన ఇండియా గ్రిడ్ ట్ర‌స్ట్ (ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్ర‌స్ట్) ఐపీవోకు గురువారమైన రెండో రోజు 16% స్పంద‌న ల‌భించింది. ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్ర‌స్ట్ అంటే మౌలిక ఆస్తుల్లో పెట్టుబ‌డులు పెట్టి క్ర‌మంగా ఆదాయాన్ని అందించేవి. స్టాక్ ఎక్స్చేంజీ నుంచి ల‌భించిన స‌మాచారం ప్ర‌కారం ఇన్‌స్టిట్యూష‌న‌ల్ ఇన్వెస్ట‌ర్ల‌కు రిజ‌ర్వ్ చేసిన వాటా 8% స‌బ్‌స్క్రైబ్ అయింది. నాన్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్, హెచ్ఎన్ఐల‌కు స‌బ్‌స్క్రైబ్ అయిన వాటా 26% ఉంది. ఇండియా గ్రిడ్ ట్ర‌స్ట్ మే19న ముగుస్తుంది.

 రెండో రోజు 16శాతం స‌బ్‌స్క్రైబ్ అయిన ఇండియా గ్రిడ్ ఐపీవో

స్టెర్లైట్ ప‌వ‌ర్ గ్రిడ్ వెంచ‌ర్ లిమిటెడ్ అక్టోబ‌ర్ 21,2016న ఇండియా గ్రిడ్ ట్ర‌స్ట్‌ను ప్రారంభించింది. అంత‌రాష్ట్రాల‌కు సంబంధించిన ట్రాన్స్‌మిష‌న్ ఆస్తుల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌ను ఇది చూస్తుంది. దాదాపు 11 అంత‌రాష్ట్ర ప్రాజెక్టులు దీని ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్నాయి. ఇండియా గ్రిడ్ ట్ర‌స్ట్ ఐవీవో మొత్తం విలువ రూ.2250 కోట్ల‌కు అందుబాటులో ఉంది. లిస్టింగ్ పూర్త‌యిన త‌ర్వాత దీని షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఉంటాయి.

Read more about: ipo ఐపీవో
English summary

ఇండియా గ్రిడ్ ట్ర‌స్ట్ ఐపీవో: రెండో రోజు 16% స‌బ్‌స్క్రైబ్ | India Grid Trust IPO subscribed 16 percent on Day 2

IndiGrid was established on October 21, 2016 by its Sponsor, Sterlite Power Grid Ventures Limited.In accordance with the InvIT Regulations, the Trust is required to distribute at least 90% of net cash available for distribution to Unitholders once at least every six months in every financial year.
Story first published: Friday, May 19, 2017, 15:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X