For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

0.25% శాతం వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన ఎస్‌బీఐ

గృహ రుణం పొందాల‌నుకునే వారికి ఎస్బీఐ శుభ‌వార్త అందించింది. ఇంటి రుణాల‌పై వడ్డీ రేట్లు తగ్గిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం ప్రకటించింది. రూ.30లక్షలపైన ఉన్న రుణాల‌కు 10బేసిస్‌ పాయింట్లు, రూ.30

By Chandrasekhar
|

గృహ రుణం పొందాల‌నుకునే వారికి ఎస్బీఐ శుభ‌వార్త అందించింది. ఇంటి రుణాల‌పై వడ్డీ రేట్లు తగ్గిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం ప్రకటించింది. రూ.30లక్షలపైన ఉన్న రుణాల‌కు 10బేసిస్‌ పాయింట్లు, రూ.30లక్షలలోపు ఉన్న లోన్లపై 25బేసిస్ పాయింట్ల‌ మేర వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు బ్యాంక్ యాజమాన్యం తెలిపింది. గృహ రుణం తీసుకునేవారు చేయ‌కూడ‌ని త‌ప్పులు

 0.25% శాతం వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన ఎస్‌బీఐ

ఒక బేసిస్ పాయింట్ 0.1 శాతంతో స‌మానం. దీంతో షేర్ ధ‌రలో మార్పు కన్పించింది. ఇవాళ్టి ఇంట్రాడేలో రూ.300మార్క్ మరోసారి టచ్ చేసిన ఎస్‌బిఐ అనంతరం రూ.294కి పతనమైంది.ప్రస్తుతం బిఎస్ఈలో 0.95శాతం లాభపడి రూ.298.80వద్ద ముగిసింది.

Read more about: sbi interest rate
English summary

0.25% శాతం వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన ఎస్‌బీఐ | sbi cuts interest rates by 25 basis points

India's largest lender SBI today announced a steep reduction of 25 basis points in affordable housing loans to 8.35 per cent for new borrowers. Under the new government scheme, loans under Rs 30 lakh qualify for affordable housing. For male borrowers, the limited period offer is valid till July 31 and the reduction is 20 bps to 8.40 per cent, SBI Managing Director for national banking, Rajnish Kumar, told PTI in a concall.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X