For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాల్స్ నాణ్య‌త ప‌రిశీల‌న కోసం యాప్‌

కాల్‌ డ్రాప్స్‌ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టిన టెలికం రంగ నియంత్రణ సంస్థ తాజాగా కాల్‌ నాణ్యతను సమీక్షించేందుకు ప్రత్యేకంగా యాప్‌ అందుబాటులోకి తేనుంది. కాల్‌ పూర్తయిన తర్వాత సబ్‌స్క్రయిబర్స్‌..మైకాల్

|

ఇటీవ‌ల టెలికాం రంగంలో కాల్స్ కనెక్టివిటీ స‌మ‌స్య‌లు ఎక్కువ అవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి ప‌రిష్కారాల దిశ‌గా తొలి ద‌శ ప్ర‌య‌త్నాలు మొద‌ల‌యిన‌ట్లుగా క‌నిపిస్తోంది. కాల్స్ నాణ్య‌త కొల‌మానానికి గాను మైకాల్ పేరిట‌ ఒక యాప్‌ను తీసుకువ‌స్తున్న‌ట్లు టెలికాం రెగ్యులేట‌ర్ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్‌) తెలియ‌జేసింది.

 కాల్స్ నాణ్య‌త ప‌రిశీల‌న కోసం యాప్‌

కాల్ పూర్తైన త‌ర్వాత టెలికాం ఆప‌రేట‌ర్ సేవ‌ల ప‌ట్ల వినియోగ‌దారుడు ఈ యాప్ ద్వారా త‌న రేటింగ్‌ను ఇవ్వొచ్చు. త‌ద్వారా కాల్స్ నాణ్య‌త‌ను తెలుసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ట్రాయ్ 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ట్రాయ్ ఛైర్మ‌న్ ఆర్ ఎస్ శ‌ర్మ చెప్పారు. ఇప్ప‌టికే వినియోగ‌దారుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా అవాంఛిత కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల నిరోధానికి డు నాట్ డిస్ట‌ర్బ్ వ్య‌వ‌స్థ‌ను తెచ్చిన‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు. త‌మ నియంత్ర‌ణ సంస్థ‌కు క‌స్ట‌మ‌ర్ల ప్ర‌యోజ‌నాలే ప్ర‌ధాన‌మ‌ని నొక్కి వ‌క్కాణించారు.

Read more about: phone telecom trai
English summary

కాల్స్ నాణ్య‌త ప‌రిశీల‌న కోసం యాప్‌ | Trai to roll out new app to rate call quality

Telecom Regulatory Authority of India (Trai) chairman RS Sharma told reporters on Friday that the MyCall app will work on a crowd sourcing platform, where users will be able to choose the number of calls they want to rate. A star rating of five would imply very good quality.
Story first published: Saturday, May 6, 2017, 10:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X