For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతిపెద్ద బ్యాంకు రుణాల ఎగ‌వేత కేసులో నిందితుడు అరెస్ట్‌

ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాల్లో 25 బ్యాంకులకు 2,600 కోట్ల రూపాయలకుపైగా రుణాలను ఎగవేసి, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై సంస్థ జూమ్‌ డెవలపర్స్‌ ప్రమోటర్‌ విజయ్‌ ఎం చౌధరిని ఎన్‌

|

ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాల్లో 25 బ్యాంకులకు 2,600 కోట్ల రూపాయలకుపైగా రుణాలను ఎగవేసి, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై సంస్థ జూమ్‌ డెవలపర్స్‌ ప్రమోటర్‌ విజయ్‌ ఎం చౌధరిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు.

 దేశంలో 10 అతిపెద్ద ఆర్థిక మోసాలు దేశంలో 10 అతిపెద్ద ఆర్థిక మోసాలు

 అతిపెద్ద బ్యాంకు రుణాల ఎగ‌వేత కేసులో నిందితుడు అరెస్ట్‌

దేశంలోని అతిపెద్ద బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల అక్రమ మళ్లింపు కేసుల్లో ఇదే అతిపెద్దదని చెబుతున్నారు. ఈ కేసులో అమెరికాలోని కాలీఫోర్నియాలో 1,280 ఎకరాల స్థలాన్నిఈడీ ఇప్పటికే జప్తు చేసింది. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌(సీబీఐ) చార్జ్‌షీట్‌ ఆధారంగా ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణంపై ఈడీ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. జూమ్‌ డెవలపర్స్‌ నిర్వాకం వల్ల పీఎన్‌బీ, కెనరా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సుమారు 966 కోట్ల రూపాయల మేర నష్టపోయాయి. ఈ కేసులో కీలకపాత్రధారిగా ఉన్న చౌధరి తన పేరిట‌, తన బంధువుల పేరున దాదాపు 485 కంపెనీలను ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు గుర్తించారు.

Read more about: ed banks cbi
English summary

అతిపెద్ద బ్యాంకు రుణాల ఎగ‌వేత కేసులో నిందితుడు అరెస్ట్‌ | Zoom Developers is involved in default of loans to the tune of 2650 crore taken from 25 banks Ed says

The Enforcement Directorate (ED) has arrested Zoom Developers' promoter-cum-director Vijay Choudhary in connection with a ₹966-crore bank loan default case.The action was taken on the basis of the cases registered by the CBI, which has filed five charge sheets against the accused. Officials said the agency arrested Vijay M Choudhary late yesterday in Mumbai under the provisions of the Prevention of Money Laundering Act (PMLA).
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X