For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

20 కోట్ల డాల‌ర్ల సుంద‌ర్ పిచాయ్‌

2015లో అందుకున్న మొత్తం వేతనంతో పోలిస్తే ఇది రెట్టింపుకాగా.. ఆయన ఆధ్వర్యంలో పలు విజయవంతమైన ఉత్పత్తులను ఆవిష్కరించినట్లు గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ పేర్కొంది. ఈ ఏడాది అమెరికా మార్కెట్లో అల్ఫాబెట్‌ స

|

* 2015తో పోలిస్తే రెండు రెట్ల వేత‌న పెంపుద‌ల‌
అంత‌ర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ సీఈవోగా సుందర్‌ పిచాయ్‌ సేవలకు గతేడాది(2016) రెట్టింపు వేతన ప్యాకేజీ లభించింది. మొత్తంగా దాదాపు 20 కోట్ల డాలర్లు అందుకున్నారు. 2015లో అందుకున్న మొత్తం వేతనంతో పోలిస్తే ఇది రెట్టింపుకాగా.. ఆయన ఆధ్వర్యంలో పలు విజయవంతమైన ఉత్పత్తులను ఆవిష్కరించినట్లు గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ పేర్కొంది. ఈ ఏడాది అమెరికా మార్కెట్లో అల్ఫాబెట్‌ స్టాక్‌ ర్యాలీ చేయడంతో కంపెనీ మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌) 600 బిలియన్‌ డాలర్లను తాకింది. గూగుల్ గురించి ఈ 10 ఆస‌క్తిక‌ర అంశాలుమీకు తెలుసా?

గూగుల్ సీఈవో వేత‌నం ఎంతో తెలుసా?

పిచాయ్‌ మూల వేతనం 6.50,000 డాలర్లుకాగా.. 19.87 కోట్ల డాలర్ల విలువైన షేర్లు లభించాయి. సుందర్‌ నాయకత్వంలో ప్రకటనలు, యూట్యూబ్‌ బిజినెస్‌ ఆదాయం భారీగా పుంజుకున్నట్లు అల్ఫాబెట్‌ పేర్కొంది. అంతేకాకుండా మెషీన్‌ లెర్నింగ్‌, హార్డ్‌వేర్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ తదితర విభాగాలలో పెట్టుబ‌డులు పెట్టినట్లు వివ‌రించింది. 2016లో గూగుల్‌ కొత్త స్మార్ట్‌ ఫోన్లను ఆవిష్కరించడంతోపాటు వర్చువల్‌ రియాలిటీ హెడ్‌సెట్స్‌, వాయిస్‌ కంట్రోల్‌డ్‌ స్పీకర్‌ తదితర ప్రొడక్టులను ప్రవేశపెట్టింది.

Read more about: google alphabet youtube salary
English summary

20 కోట్ల డాల‌ర్ల సుంద‌ర్ పిచాయ్‌ | Google's CEO got a massive raise last year

According to a new company filing posted Friday, Pichai's compensation last year was worth over $199 million. (Most of it was stock, not salary.)That's nearly double his total compensation in 2015, which was a little over $100 million, according to the filing. The filing cited Google's successful product launches for the major boost in pay.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X