For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మే 8వ తేదీ ప్రారంభం కానున్న హ‌డ్కో ప‌బ్లిక్ ఇష్యూ

హ‌డ్కో గ‌త 46 ఏళ్లకు పైగా గృహ నిర్మాణానికి, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో మౌలిక నిర్మాణ ప్రాజెక్టుల‌కు రుణాల‌ను ఇస్తున్న‌ది. ఇది గృహ రుణాల‌ను మూడు విభాగాల కింద విభ‌జిస్తుంది. సామాజిక హౌసింగ్‌, గృహ వ‌స‌తిని క

|

ప్రభుత్వ రంగానికి చెందిన గృహ, పట్టణాభివృద్ధి సంస్థ(హడ్కో) పబ్లిక్‌ ఇష్యూకి సిద్ధమైంది. ఐపీవో మే 8న మొదలుకానుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 56-60కాగా.. మే 11న ఆఫర్‌ ముగియనుంది. ఇష్యూలో భాగంగా 20 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఇది కంపెనీ పెయిడప్‌ కేపిటల్‌లో 10 శాతం వాటాకాగా... తద్వారా రూ. 1201 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఐపీవో తుది ధరలో 5 శాతం డిస్కౌంట్‌ను అందించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. మే 5న యాంకర్‌ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించనుంది.

 మే 8వ తేదీ ప్రారంభం కానున్న హ‌డ్కో ప‌బ్లిక్ ఇష్యూ

హ‌డ్కో గ‌త 46 ఏళ్లకు పైగా గృహ నిర్మాణానికి, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో మౌలిక నిర్మాణ ప్రాజెక్టుల‌కు రుణాల‌ను ఇస్తున్న‌ది. ఇది గృహ రుణాల‌ను మూడు విభాగాల కింద విభ‌జిస్తుంది. సామాజిక హౌసింగ్‌, గృహ వ‌స‌తిని క‌ల్పించే స్థిరాస్తి రంగం, రిటైల్ ఫైనాన్స్ అని మూడు విభాగాల కింద రుణ స‌దుపాయాన్ని క‌ల్పిస్తోంది. 2016 డిసెంబ‌రు 31 నాటికి ఇది ఇచ్చిన రుణాల విలువ రూ.36వేల కోట్ల‌కు పైగా ఉంది.

Read more about: hudco ipo
English summary

మే 8వ తేదీ ప్రారంభం కానున్న హ‌డ్కో ప‌బ్లిక్ ఇష్యూ | The HUDCO is a pure offer for sale to give 10% government stake to retail investors

State-owned Housing and Urban Development Corp. Ltd (Hudco) on Thursday said it would launch its Rs1,200 crore initial public offering (IPO) on 8 May.The offering, which will close on 11 May, has been priced in a band of Rs56-60 per share. It comprises a net offer to the public of 200.19 million shares, which, at the upper end of the price band, could fetch the government Rs1,201.1 crore.The Hudco IPO is a pure offer for sale which will see the government sell a 10% stake in the company. Hudco will not receive any proceeds from the sale of shares.
Story first published: Friday, April 28, 2017, 16:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X