For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప‌బ్లిక్ ఇష్యూకు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా

ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ర్ట‌క్చ‌ర్ మౌలిక పెట్టుబ‌డుల సంస్థ ఐఆర్‌బీ ఇన్విట్ ఫండ్ తొలి ప‌బ్లిక్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. సంస్థ ఐపీఓ ద్వారా రూ.5,035 కోట్ల‌ను స‌మీక‌రించ‌నుంది. ఒక్కో షేరు ధ‌రను రూ.100-102 గా ని

|

ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ర్ట‌క్చ‌ర్ మౌలిక పెట్టుబ‌డుల సంస్థ ఐఆర్‌బీ ఇన్విట్ ఫండ్ తొలి ప‌బ్లిక్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. సంస్థ ఐపీఓ ద్వారా రూ.5,035 కోట్ల‌ను స‌మీక‌రించ‌నుంది. ఒక్కో షేరు ధ‌రను రూ.100-102 గా నిర్ణ‌యించారు. ఇష్యూ మే 3-5 వ‌ర‌కు ఉంటుంది. ఈ సంస్థ ఎన్ఎస్ఈలో లిస్ట్ అవ‌నుంది. ఇది ఇన్వైట్‌లో చేర‌నున్న మొద‌టి మౌలిక పెట్టుబ‌డుల సంస్థ.మార్కెట్ లాట్ 1000షేర్లుగా ఉంది.

ప‌బ్లిక్ ఇష్యూకు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా

ఐపీఓ ద్వారా రూ.4,300 కోట్ల‌ను స‌మీక‌రిస్తుండ‌గా, ఇత‌ర‌ 34,761,770 యూనిట్ల‌కు ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్‌ జారీ చేసీ మొత్తం రూ.5,035 కోట్ల‌ను రాబ‌ట్ట‌నుంది.
ఇఆర్‌బీ మ‌హారాష్ట్ర, గుజ‌రాత్‌,రాజ‌స్థాన్‌, క‌ర్ణాట‌క‌, త‌మిళనాడు రాష్ట్రాల్లో ప్ర‌ధానంగా రోడ్డు నిర్మాణాల్లో ఎక్కువ పోర్ట్‌ఫోలియో క‌లిగి ఉంది.

Read more about: ipo
English summary

ప‌బ్లిక్ ఇష్యూకు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా | IRB InvIT Fund seeks up to $724 million in IPO

IRB InvIT Fund is a registered infrastructure investment trust under the InvIT Regulations. They primarily intend to own, operate and maintain a portfolio of six toll - road assets in the Indian states of Maharashtra, Gujarat, Rajasthan, Karnataka and Tamil Nadu. These toll roads are operated and maintained pursuant to concessions granted by the NHAI.
Story first published: Thursday, April 27, 2017, 11:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X