For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.24 ల‌క్ష‌ల కోట్లకు విదేశీ మార‌క‌పు నిల్వ‌లు

ఏప్రిల్‌ నెల 14తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వలు 889.40 మి.డాలర్లు (సుమారు రూ.5800 కోట్లు) పెరిగి 369.88 బి.డాలర్ల (రూ.24 లక్షల కోట్లు)కు చేరాయి. అంతకు ముందు వారంలో మారకపు నిల్వలు 956.40 మి.డా

|

ఏప్రిల్‌ నెల 14తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వలు 889.40 మి.డాలర్లు (సుమారు రూ.5800 కోట్లు) పెరిగి 369.88 బి.డాలర్ల (రూ.24 లక్షల కోట్లు)కు చేరాయి. అంతకు ముందు వారంలో మారకపు నిల్వలు 956.40 మి.డాలర్లు తగ్గి 368.99 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

 విదేశీ మార‌క‌పు నిల్వ‌లు

సమీక్షిస్తున్న వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏ) 881 మిలియన్‌ డాలర్లు పెరిగి 346.24 బి.డాలర్లకు చేరగా, 19.86 బి.డాలర్లతో పసిడి నిల్వలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) 3.10 మి.డాలర్లు పెరిగి 1.44 డాలర్లకు చేరగా, దేశీయ నిల్వలు 5.30 మిలియన్‌ డాలర్లు పెరిగి 2.32 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గణాంకాలు వెల్లడించాయి.

Read more about: forex foreign exchange reserves
English summary

రూ.24 ల‌క్ష‌ల కోట్లకు విదేశీ మార‌క‌పు నిల్వ‌లు | Forex reserves surge by 889 million dollars

India's foreign exchange (Forex) reserves rose by $889.4 million as on April 14, 2017, official data showed on Friday.According to the Reserve Bank of India's weekly statistical supplement, the overall Forex reserves increased to $369.88 billion from $368.99 billion reported for the week ended April 7.India's Forex reserves comprise of foreign currency assets (FCAs), gold, special drawing rights (SDRs) and the RBI's position with the International Monetary Fund (IMF).
Story first published: Saturday, April 22, 2017, 16:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X