For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న‌ల్ల‌ధ‌నం వెల్ల‌డి గ‌డువు మే10 వ‌ర‌కూ పొడిగింపు

ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) కింద డిక్లరేషన్లను మే 10 వరకూ దాఖలు చేసుకునే అవకాశాలన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌ కల్పించింది.

|

ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) కింద డిక్లరేషన్లను మే 10 వరకూ దాఖలు చేసుకునే అవకాశాలన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌ కల్పించింది.
''పన్ను, సర్‌చార్జ్, జరిమానాలను మే 31వ తేదీ, ఏప్రిల్‌ 30లోపు డిపాజిట్‌ చేసిన వారు ఇందుకు సంబంధించి తమ డిక్లరేషన్‌లను సమర్పించుకోడానికి మే 10 వరకూ అవకాశాన్ని కల్పించడం జరిగింది'' అని ఒక ఉన్నతాధికారి తెలిపారు. డిపాజిట్‌ గడువును తాజాగా ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ నెలరోజులపాటు ఇటీవలే పొడిగించిన సంగతి తెలిసిందే.

 ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న‌

ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న‌

నల్లధనం వివరాల వెల్లడికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. December 17, 2016నుంచి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని కేంద్రం అమలులోకి తెచ్చింది. 2017 మార్చి 31 వరకు గరీబ్ కల్యాణ్ యోజన పథకం కొనసాగుతుందని రెవెన్యూశాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు.

Read more about: pmgky black money
English summary

న‌ల్ల‌ధ‌నం వెల్ల‌డి గ‌డువు మే10 వ‌ర‌కూ పొడిగింపు | date for pmgky extended until may 10 to declare black money

date for pmgky extended until may 10 to declare black money declaration
Story first published: Saturday, April 22, 2017, 15:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X