For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిగ్‌బాస్కెట్‌, గ్రోఫ‌ర్స్ విలీనం అవ‌నున్నాయా!

రిటైల్ వ‌స్తువుల‌ను ఆన్‌లైన్ ద్వారా అమ్మ‌కాలు చేప‌డుతున్న రెండు సంస్థ‌లు విలీనం అవుతాయ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌త్య‌ర్థి కంపెనీలైన ఆన్‌లైన్ కిరాణా నిర్వ‌హ‌ణ సంస్థ‌లు బిగ్‌బాస్కెట్, గ్రోఫ‌ర్స్ ర

|

రిటైల్ వ‌స్తువుల‌ను ఆన్‌లైన్ ద్వారా అమ్మ‌కాలు చేప‌డుతున్న రెండు సంస్థ‌లు విలీనం అవుతాయ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌త్య‌ర్థి కంపెనీలైన ఆన్‌లైన్ కిరాణా నిర్వ‌హ‌ణ సంస్థ‌లు బిగ్‌బాస్కెట్, గ్రోఫ‌ర్స్ రెండూ క‌లిసిపోయేందుకు సంబంధించి చ‌ర్చ‌లు ప్రాథ‌మిక ద‌శ‌లో ఉన్న‌ట్లు మింట్ రిపోర్ట్ చేసింది. ఇందుకు సంబంధించి కంపెనీలు విలీన‌మైతే గ్రోఫ‌ర్ సంస్థ‌కు నిధులు చేకూర్చిన సాఫ్ట్‌బ్యాంక్ 60-100 మిలియ‌న్ డాల‌ర్ల నిధుల సేక‌ర‌ణ‌కు అంగీక‌రించింది.

 బిగ్‌బాస్కెట్ చేతిలోకి గ్రోఫ‌ర్స్ వెళ్ల‌నుందా

బిగ్‌బాస్కెట్ 2016లో 150 మిలియ‌న్ డాల‌ర్ల నిధుల స‌మీక‌ర‌ణ చేసిన‌ప్పుడు 450 మిలియ‌న్ డాల‌ర్ల వాల్యూయేష‌న్ వ‌ర‌కూ వెళ్లింది. ప్ర‌స్తుతం అది 800 మిలియ‌న్ డాల‌ర్ల విలువను ఆశిస్తోంది. మ‌రో వైపు గ్రోఫ‌ర్స్ విలువ 200 మిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ ఉండొచ్చ‌ని మింట్ లెక్క‌గ‌ట్టింది.

Read more about: groffers big basket retail
English summary

బిగ్‌బాస్కెట్‌, గ్రోఫ‌ర్స్ విలీనం అవ‌నున్నాయా! | BigBasket And Grofers In Talks For A Merger

Rival online grocery chains BigBasket and Grofers are in talks for a possible merger, Mint reported citing people familiar with the matter.The talks are in early stages but Grofers' backer Softbank has agreed to participate in a $60-100 million fundraising round if the companies merge.
Story first published: Thursday, April 20, 2017, 14:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X