For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్‌టీ అమ‌ల‌యితే సేవా ప‌న్ను 18%: అధియా

సేవా ప‌న్ను రేటు 18% వ‌ర‌కూ పెరిగే అవ‌కాశం ఉంద‌ని భార‌త ప్ర‌భుత్వం చెప్పింది. ఒక‌సారి జీఎస్‌టీ అమ‌లు ప్రారంభ‌మైతే ఎక్కువ సేవ‌లు అందులోకి వ‌స్తాయ‌ని సేవా ప‌న్ను రేటు సైతం ప్ర‌స్తుతం ఉన్న 15% నుంచి 18%

|

సేవా ప‌న్ను రేటు 18% వ‌ర‌కూ పెరిగే అవ‌కాశం ఉంద‌ని భార‌త ప్ర‌భుత్వం చెప్పింది. ఒక‌సారి జీఎస్‌టీ అమ‌లు ప్రారంభ‌మైతే ఎక్కువ సేవ‌లు అందులోకి వ‌స్తాయ‌ని సేవా ప‌న్ను రేటు సైతం ప్ర‌స్తుతం ఉన్న 15% నుంచి 18%కి పెరిగే అవ‌కాశం ఉంద‌ని రెవెన్యూ కార్య‌ద‌ర్శి హ‌స్ముఖ్ అధియా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

 జీఎస్‌టీ అమ‌ల‌యితే సేవా ప‌న్ను 18%: అధియా

ఏది ఏమైన‌ప్ప‌టికీ సెరీక‌ల్చ‌ర్‌, పూల‌తోట‌లు, పండ్ల తోట‌లు, చేప‌ల పెంప‌కం వంటి వ్య‌వ‌సాయదారులు, వ్య‌వ‌సాయ అనుబంధ రంగాలు, అందులో ప‌నిచేసే వారికి సేవా ప‌న్ను నుంచి మిన‌హాయింపు ఉంటుంది. కొన్ని ప్ర‌త్యేక అంశాల‌కు సంబంధించి ప‌న్ను అంశాలు కొలిక్కి రాలేద‌ని అధియా అన్నారు. విద్య‌, వైద్యం, మ‌త‌ర‌మైన యాత్ర‌లు వీటితో పాటు మ‌రో 57 సేవ‌లు ప్ర‌స్తుతం సేవా ప‌న్ను మిన‌హాయంపు క‌లిగి ఉన్నాయి. వీటికి సంబంధించి జీఎస్‌టీ మండ‌లి తుది నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తెలిపారు. మే 13-18 మ‌ధ్య శ్రీ‌న‌గ‌ర్లో జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశ‌మ‌వుతుంది.

Read more about: gst service tax
English summary

జీఎస్‌టీ అమ‌ల‌యితే సేవా ప‌న్ను 18%: అధియా | service tax may increase upto 18% after gst

As per latest information coming out related to implementation of GST regime, it is now clear that service tax is all set to increase under the new tax structure.As per statements issued by Revenue Secretary Hasmukh Adhia, we have come to know that from 15% current slab, service tax for some services would increase to 18%.However, under the same changes, service tax for agriculturists have been exempted, and the upper limit of income for service tax payable has also been increased.
Story first published: Monday, April 17, 2017, 15:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X