For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో వారానికి రూ.1000 కోట్ల డిపాజిట్లు

ఏప్రిల్‌5తో ముగిసిన వారానికి జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో డిపాజిట్లు వెయ్యి కోట్లు పెరిగాయ‌ట‌. డిసెంబ‌రు త‌ర్వాత జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో డిపాజిట్ల వేగం త‌గ్గింది.అంతే కాకుండా జ‌న‌వ‌రి మొద‌టి వారం నుంచి విత్‌డ్రాయ‌ల్

|

ఏప్రిల్‌5తో ముగిసిన వారానికి జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో డిపాజిట్లు వెయ్యి కోట్లు పెరిగాయ‌ట‌. డిసెంబ‌రు త‌ర్వాత జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో డిపాజిట్ల వేగం త‌గ్గింది.అంతే కాకుండా జ‌న‌వ‌రి మొద‌టి వారం నుంచి విత్‌డ్రాయ‌ల్స్ ఎక్కువ‌య్యాయి. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఆర్థిక శాఖ ఇటీవ‌ల వెల్ల‌డించిన గ‌ణాంకాల ప్ర‌కారం మార్చి 29 నాటికి రూ.62,972 కోట్ల వ‌ద్ద ఉన్న డిపాజిట్లు వారం రోజుల్లోనే రూ.1000 కోట్ల మేర పెరిగి రూ.63,971 కోట్ల‌కు పెరిగాయి. జ‌న్‌ధ‌న్ ఖాతా వ‌ల్ల ఖాతాదారుకు క‌లిగే ప్ర‌యోజ‌నాలు

 జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో వారం రోజుల్లో రూ. వెయ్యి కోట్లు

ప్ర‌ధాన‌మంత్రి జ‌న్‌ధ‌న్ యోజ‌న పేరిట 2014లో ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మం ద్వారా బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌ను మారుమూల గ్రామాల‌కు విస్త‌రించి, ఆర్థిక స్వావ‌లంబ‌న‌ను చేకూర్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టిదాకా ప్రారంభ‌మైన 28.23 కోట్ల జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో 18.50 కోట్ల ఖాతాల‌కు ఆధార్ అనుసంధానం పూర్త‌యింది. జామ్‌(జ‌న్‌ధ‌న్‌-ఆధార్‌-మొబైల్‌) ద్వారా ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాల‌ను లీకేజీలే లేకుండా చేయాల‌నేది ప్ర‌ధాని మోదీ క‌ల‌.

Read more about: jan dhan yojana pmjdy
English summary

జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో వారానికి రూ.1000 కోట్ల డిపాజిట్లు | Jan dhan deposits 1000 crores in a week time

Arresting the trend of withdrawals that began in December, the net balance in Jan Dhan accounts swelled by Rs. 1,000 crore to Rs. 63,971.38 crore during the week ended April 5.The net balance in the accounts opened under the Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY) was Rs. 62,972.42 crore on March 29, as per the Finance Ministry’s data.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X