For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మే 1 నుంచి పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు రోజూ మార‌తాయ్‌

ఇక‌పై మే 1 నుంచి పెట్రోలు, డీజిల్ ధరలను ఏ రోజుకు ఆ రోజు సమీక్షించేందుకు ప్రణాళిక రూపొందుతోంది. ప్ర‌స్తుతం పైల‌ట్ ప్రాజెక్టు కింద మొద‌ట 5 న‌గ‌రాల్లో రోజూ ధ‌ర‌లు మార్చే ప‌ద్ద‌తిని ప్ర‌వేశ‌పెట్టి త‌ర్వాత

|

ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పెట్రోలు, డీజిల్ ధరలను ప్రతి రోజూ మార్చేందుకుగల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వరంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీల చేతుల్లోనే 95% పెట్రోలు బంకులు న‌డుస్తున్నాయి.
ఇక‌పై మే 1 నుంచి పెట్రోలు, డీజిల్ ధరలను ఏ రోజుకు ఆ రోజు సమీక్షించేందుకు ప్రణాళిక రూపొందుతోంది. ప్ర‌స్తుతం పైల‌ట్ ప్రాజెక్టు కింద మొద‌ట 5 న‌గ‌రాల్లో రోజూ ధ‌ర‌లు మార్చే ప‌ద్ద‌తిని ప్ర‌వేశ‌పెట్టి త‌ర్వాత దాన్ని దేశ‌మంతా విస్త‌రిస్తారు.

 రోజూ మార‌బోతున్న పెట్రోలు ధ‌ర‌లు... ఎప్ప‌టి నుంచి.?

ఈ విధంగా ధరలను ప్రతి రోజూ మార్చడాన్ని డైనమిక్ ఫ్యూయల్ ప్రైసింగ్ అని పిలుస్తున్నారు. దీనివల్ల అంతర్జాతీయ ప్రమాణాలకు ఎదిగేందుకు కలుగుతుంది. ప్రస్తుత విధానంలో ఈ ధరలను ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తున్నారు. క్రూడాయిల్ ధరకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ ధరలను సర్దుబాటు చేయడానికి 15 రోజులు వేచి చూడవలసి వస్తోంది.

Read more about: petrol indian oil diesel
English summary

మే 1 నుంచి పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు రోజూ మార‌తాయ్‌ | petrol Diesel Prices To Change Every Day From May 1

A pilot for daily revision of petrol and diesel price will be first implemented in Puducherry, Vizag in Andhra Pradesh, Udaipur in Rajasthan, Jamshedpur in Jharkhand and Chandigarh, he said. State fuel retailers currently revise rates on 1st and 16th of every month based on the average international price of the fuel in the preceding fortnight and currency exchange rate.
Story first published: Wednesday, April 12, 2017, 16:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X